ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఏప్రిల్ 7 ఉప్పు సత్యాగ్రహంతో మొదలై నాలుగేళ్లు సాగిన శాసనోల్లంఘన ఉద్యమం అధికారికంగా ముగిసింది. భారత్ మూలం
  • మే 27 రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి. మూలం
  • జూలై 20 అయొవా రాష్ట్రం రికార్డు. అయొవా రాష్ట్రంలో ఉన్న 'కియోకుక్' లో 118 డిగ్రీల ఫారెన్ హీట్ (48 డిగ్రీల సెంటిగ్రేడ్). మూలం
  • జూలై 21 గల్లిపొలిస్ (అమెరికాలోని ఓహియో రాష్ట్రం) లో 113 డిగ్రీల ఫారెన్‌హీట్ (45 డిగ్రీల సెంటిగ్రేడ్). ఇది ఓహియో రాష్ట్రంలో నమోదు అయిన రికార్డు. మూలం
  • అక్టోబరు 2 భారత నావికాదళం ( అప్పటి పేరు రాయల్ ఇండియన్ నేవీ) స్థాపించబడింది. భారత్ మూలం
  • అక్టోబరు 4 అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది. మూలం
  • అక్టోబరు 21 లోక్‌నాయక్‌ జయప్రకాశ్ నారాయణ్‌ జాతీయ కార్యదర్శిగా, ఆచార్య నరేంద్రదేవ్‌ అధ్యక్షుడిగా 'కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ' ఆవిర్భావం. మూలం

జననాలు

  • జనవరి 3 వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి , నాటక, సినీ గీత రచయిత(మ.1985). మూలం
  • జనవరి 15 వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (మ.2013). భారత్ మూలం
  • ఫిబ్రవరి 8 పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు. మూలం
  • మార్చి 9 యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (మ.1968). మూలం
  • మార్చి 15 కాన్షీరాం, భారతదేశంలో దళిత నేత (మ. 2006). భారత్ మూలం
  • మార్చి 23 కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (మ.2018). మూలం
  • మార్చి 30 సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (మ.2013). మూలం
  • ఏప్రిల్ 24 ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (మ.2015). మూలం
  • మే 4 అక్కిరాజు రమాపతిరావు, పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. మూలం
  • మే 19 పి.లీల, దక్షిణ భారత నేపథ్యగాయని, ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో 15 వేలకు పైగా పాటలు పాడింది. మూలం
  • జూన్ 5 చెన్నుపాటి విద్య, భారత పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవిక. భారత్ మూలం
  • జూన్ 30 చింతామణి నాగేశ రామచంద్ర రావు, భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత. భారత్ మూలం
  • జూలై 1 వంగపండు అప్పలస్వామి, తెలుగు కవి, రచయిత. మూలం
  • ఆగస్టు 1 నవోదయ రామమోహనరావు ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (మ.2019). మూలం
  • ఆగస్టు 2 వలెరి బైకొవ్‍స్కీ, రోదసీ యాత్రికుడు. (వోస్టోక్ 5, సోయుజ్ 22, 31 వ్యోమనౌకలలో ప్రయాణించాడు). మూలం
  • ఆగస్టు 6 కొత్తపల్లి జయశంకర్, తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (మ.2011). మూలం
  • ఆగస్టు 13 ఎక్కిరాల వేదవ్యాస, ఐ.ఏ.ఎస్ అధికారి, ఆధ్యాత్మిక గురువు, రచయిత, పరిశోధకుడు (మ. 2014). మూలం
  • ఆగస్టు 28 ఎ.పి. కోమల, తెలుగు, తమిళం, మలయాళ గాయని. రేడియో కళాకారిణి. మూలం
  • ఆగస్టు 30 బాలూ గుప్తె, భారతీయ క్రికెట్ ఆటగాడు. (మ.2005). భారత్ మూలం
  • ఆగస్టు 31 రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (మ.1994). మూలం
  • సెప్టెంబరు 9 సోనియా శాంచెజ్, అమెరికన్ కవి. మూలం
  • సెప్టెంబరు 23 పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. (మ.2008). మూలం
  • సెప్టెంబరు 30 అన్నా కష్ఫి, భారత-అమెరికన్ నటీమణి (మ. 2015). భారత్ మూలం
  • అక్టోబరు 1 భువన్ చంద్ర ఖండూరి, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • అక్టోబరు 1 చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్త. (మ.2014). మూలం
  • నవంబరు 7 బొమ్మన విశ్వనాథం, భారతీయ సాహిత్యాన్ని వంగభాషలోనికి అనువదించిన తెలుగువ్యక్తి. మూలం
  • డిసెంబరు 9 అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (మ.2000). మూలం
  • డిసెంబరు 11 సలీం దుర్రానీ, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • డిసెంబరు 20 ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త (మ.2010). మూలం
  • డిసెంబరు 27 లారిసా లాటినినా, సోవియట్ జిమ్నాస్ట్. ఒలింపిక్ క్రీడలలో 18 పతకాలను సాధించింది. మూలం

మరణాలు

  • జూలై 4 మేరీ క్యూరీ, భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (జ.1867). మూలం
  • ఆగస్టు 2 పాల్ వాన్ హిందేన్బర్గ్ తన 86వ ఏట మరణింఛగా, అడాల్ఫ్ హిట్లర్ పదవిని స్వీకరించాడు. మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 27 tewiki:మే_27 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: అక్టోబరు 4 tewiki:అక్టోబరు_4 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జనవరి 15 tewiki:జనవరి_15 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 8 tewiki:ఫిబ్రవరి_8 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మార్చి 9 tewiki:మార్చి_9 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మార్చి 15 tewiki:మార్చి_15 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: మార్చి 23 tewiki:మార్చి_23 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: మార్చి 30 tewiki:మార్చి_30 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 24 tewiki:ఏప్రిల్_24 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: మే 4 tewiki:మే_4 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: మే 19 tewiki:మే_19 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జూన్ 5 tewiki:జూన్_5 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఆగస్టు 28 tewiki:ఆగస్టు_28 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఆగస్టు 31 tewiki:ఆగస్టు_31 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 9 tewiki:సెప్టెంబరు_9 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: నవంబరు 7 tewiki:నవంబరు_7 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: డిసెంబరు 9 tewiki:డిసెంబరు_9 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: డిసెంబరు 11 tewiki:డిసెంబరు_11 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: డిసెంబరు 20 tewiki:డిసెంబరు_20 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: డిసెంబరు 27 tewiki:డిసెంబరు_27 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0