ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 14 నటుడు రావు గోపాలరావు కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జన్మించారు. మూలం
  • జనవరి 14 ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు కృష్ణా జిల్లా చిన నందిగామలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. మూలం
  • మే 12 కింగ్ జార్జి VI పట్టాభిషేకం గ్రేట్ బ్రిటన్లో జరిగింది. మూలం
  • జూలై 23 'పిట్యూటరీ హార్మోన్' ని వేరు చేసినట్లుగా 'యేల్ యూనివెర్సిటీ' ప్రకటించింది. మూలం
  • ఆగస్టు 2 మారిజునా, దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులను నిషేధిస్తూ, అమెరికా, 1937 లో ’ది మారిహున టాక్స్ చట్టము’ చేసింది. (మారిజునా – ప్రమాదకరమైన మత్తు పదార్ధము). మూలం
  • నవంబరు 15 కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్). మూలం
  • నవంబరు 16 కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ బాగ్ ఒడంబడిక కుదిరింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. మూలం

జననాలు

  • జనవరి 2 చంద్రశేఖర కంబార, కన్నడ కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర నిర్దేశకుడు, అధ్యాపకుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. మూలం
  • జనవరి 2 మహారాణి చక్రవర్తి, భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు. భారత్ మూలం
  • జనవరి 7 దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (మ.1987). మూలం
  • జనవరి 14 రావు గోపాలరావు, తెలుగు సినిమా నటుడు. (మ.1994). మూలం
  • జనవరి 14 శోభన్ బాబు, తెలుగు కథానాయకుడు. (మ.2008). మూలం
  • ఫిబ్రవరి 5 ఏ.సి.జోస్, మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్‌. (మ.2016). భారత్ మూలం
  • మార్చి 3 సత్యం శంకరమంచి, పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది. అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు. మూలం
  • మార్చి 5 నెమలికంటి తారకరామారావు, శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదులోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు. మూలం
  • మార్చి 12 శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి. మూలం
  • మార్చి 13 వల్లంపాటి వెంకటసుబ్బయ్య, సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. మూలం
  • మార్చి 14 జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు. మూలం
  • మార్చి 15 వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (మ.2007). మూలం
  • మార్చి 27 రాగిణి , చలన చిత్ర నటి, నృత్య కళాకారిణి(మ.1976). మూలం
  • ఏప్రిల్ 5 చేగొండి వెంకట హరిరామజోగయ్య, భారత మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత. మూలం
  • మే 12 జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు,, రచయిత. (మ.2008). మూలం
  • మే 26 మనోరమ, దక్షిణ భారత సినిమా నటీమణి. (మ.2015). భారత్ మూలం
  • జూన్ 13 డా.రాజ్ రెడ్డి, ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, టూరింగ్ అవార్డు గ్రహీత, కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు పై ఖ్యాతి గడించాడు. మూలం
  • జూలై 1 పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (మ.2015). మూలం
  • జూలై 27 రాజ్ వీర్ సింగ్ యాదవ్, భారతదేశపు మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి శస్త్రవైద్యుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2006). భారత్ మూలం
  • సెప్టెంబరు 14 ఎస్.మునిసుందరం, కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (మ.2015). మూలం
  • అక్టోబరు 31 నరిశెట్టి ఇన్నయ్య, హేతువాది, తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు. మూలం
  • నవంబరు 3 జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (మ.2004). భారత్ మూలం
  • నవంబరు 3 లక్ష్మీకాంత్ ,(లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత ద్యయం లో ఒకరు) సంగీత దర్శకుడు. మూలం
  • నవంబరు 7 కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (మ.2016). భారత్ మూలం
  • నవంబరు 30 వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (మ.2005). మూలం
  • డిసెంబరు 2 మనోహర్ జోషి, మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి. (మ.2024). భారత్ మూలం
  • డిసెంబరు 15 పింగళి వెంకట రమణారావు, ఎలెక్ట్రాన్ అనే కలంపేరుతో ప్రసిద్ధుడైన కథా రచయిత. మూలం
  • డిసెంబరు 18 కాకరాల సత్యనారాయణ, నటుడు, పాత్రికేయుడు, డబ్బింగ్‌ ఆర్టిస్టు. మూలం
  • డిసెంబరు 28 ఇండియా - రతన్ టాటా, పారిశ్రామికవేత్త. భారత్ మూలం
  • డిసెంబరు 31 ఆంథోనీ హాప్కిన్స్, నటుడు. మూలం

మరణాలు

  • జనవరి 14 జయశంకర్ ప్రసాద్, ఆధునిక హిందీ సాహిత్యవేత్త. భారత్ మూలం
  • ఫిబ్రవరి 7 ఎలిహూ రూట్ అమెరికన్ దౌత్యవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణించాడు. మూలం
  • జూన్ 23 కొంపెల్ల జనార్ధనరావు, భావకవి, నాటక రచయిత. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చాడు. (జ.1907). మూలం
  • జూలై 20 గూగ్లి ఎల్మో మార్కోని, రేడియోని కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1874). మూలం
  • అక్టోబరు 15 నెమిలి పట్టాభి రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్‌. (జ.1862). భారత్ మూలం
  • అక్టోబరు 17 వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (జ.1877). మూలం
  • అక్టోబరు 19 ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు (జ.1871). మూలం
  • నవంబరు 23 జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (జ.1858). మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: రావు గోపాలరావు tewiki:రావు_గోపాలరావు · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: శోభన్ బాబు tewiki:శోభన్_బాబు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: నవంబరు 15 tewiki:నవంబరు_15 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: నవంబరు 16 tewiki:నవంబరు_16 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జనవరి 7 tewiki:జనవరి_7 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జనవరి 14 tewiki:జనవరి_14 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 5 tewiki:ఫిబ్రవరి_5 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: మార్చి 12 tewiki:మార్చి_12 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: మార్చి 13 tewiki:మార్చి_13 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: మార్చి 14 tewiki:మార్చి_14 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: మార్చి 15 tewiki:మార్చి_15 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: మార్చి 27 tewiki:మార్చి_27 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 5 tewiki:ఏప్రిల్_5 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మే 26 tewiki:మే_26 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జూన్ 13 tewiki:జూన్_13 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జూలై 27 tewiki:జూలై_27 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 14 tewiki:సెప్టెంబరు_14 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: నవంబరు 7 tewiki:నవంబరు_7 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: నవంబరు 30 tewiki:నవంబరు_30 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: డిసెంబరు 2 tewiki:డిసెంబరు_2 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: డిసెంబరు 15 tewiki:డిసెంబరు_15 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: డిసెంబరు 18 tewiki:డిసెంబరు_18 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: డిసెంబరు 28 tewiki:డిసెంబరు_28 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: డిసెంబరు 31 tewiki:డిసెంబరు_31 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 7 tewiki:ఫిబ్రవరి_7 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జూన్ 23 tewiki:జూన్_23 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: అక్టోబరు 17 tewiki:అక్టోబరు_17 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: అక్టోబరు 19 tewiki:అక్టోబరు_19 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: నవంబరు 23 tewiki:నవంబరు_23 · CC BY-SA 4.0