ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జూన్ 16 ప్రపంచ ప్రసిద్ధి పొందిన 'ఫోర్డ్ కార్లు' తయారు చేసే 'ఫోర్డ్ మోటారు కంపెనీ ని' అమెరికాలో స్థాపించారు. మూలం
  • జూన్ 16 అంటార్కిటికా లోని దక్షిణ ధ్రువాన్ని చేరటానికి, 'రోల్డ్ అముండ్ సెన్' నార్వే లోని 'ఓస్లో' రేవుని వదిలి ప్రయాణ మయ్యాడు. మూలం
  • జూలై 20 ఫోర్డ్ మోటార్ కంపెనీ తన మొట్టమొదటి కారును ఎగుమతి చేసింది. మూలం
  • ఆగస్టు 2 ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం అయ్యింది. మూలం
  • ఆగస్టు 18 మొట్టమొదటి పులిట్జర్ బహుమతి ఇచ్చిన రోజు. కొలంబియా విశ్వవిద్యాలయా నికి జోసెఫ్ పులిట్జర్ మిలియన్ డాలర్లు దానం. ఈ డబ్బును పులిట్జర్ బహుమతి కి, నిధిగా వాడుకుంటూ, దానం చేసిన జోసెఫ్ పులిట్జర్ పేరు మీదుగా, ఈ బహుమతికి పులిట్జర్ పేరు మీదుగా బహుమతులు ఇవ్వటం మొదలు పెట్టారు. మూలం
  • డిసెంబరు 17 రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది. మూలం

జననాలు

  • జనవరి 3 నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982). భారత్ మూలం
  • ఫిబ్రవరి 2 గిడుగు లక్ష్మీకాంతమ్మ లక్ష్మీశారద జంటకవయిత్రులలో గిడుగు లక్ష్మీకాంతమ్మ ఒకరు [మ. ?]. మూలం
  • ఫిబ్రవరి 25 కైలాస్ నాథ్ వాంచూ, భారతదేశ సుప్రీంకోర్టు పదవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 1988). భారత్ మూలం
  • మార్చి 13 యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (మ.2016). మూలం
  • మార్చి 27 హెచ్.వి.బాబు, తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు. మూలం
  • మే 29 బాబ్ హోప్, ప్రపంచ పేరొందిన హాస్యజీవి. (మ.2003). మూలం
  • మే 30 యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1973). మూలం
  • జూన్ 16 ఆచంట జానకిరాం, తొలి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్ నియమించిన తొలి తరం వారిలో ఒకరు. (మ.1994). మూలం
  • జూన్ 29 మారియా గోమెజ్ కార్బొనెల్, క్యూబా విద్యావేత్త, రాజకీయ నాయకురాలు. మూలం
  • జూలై 3 నారు నాగ నార్య, సాహితీవేత్త. (మ.1973). మూలం
  • జూలై 4 బి. వి. సుబ్బారెడ్డి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడవ సభాపతి (మ.1974). మూలం
  • ఆగస్టు 7 లూయిస్ లీకీ, ఆంత్రోపోలజిస్ట్ (1964 లో రిచర్డ్ హూపెర్ మెడల్ బహుమతిగా పొందాడు) (మ.1972). మూలం
  • ఆగస్టు 31 కన్హయ్య లాల్ మిశ్రా భారతీయ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్‌. (మ.1975). భారత్ మూలం
  • అక్టోబరు 3 స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (మ.1972). మూలం
  • నవంబరు 11 నోముల అప్పారావు, సంస్కృతాంధ్ర పండితుడు, ఆధ్యాత్మిక వేత్త. భారత్ మూలం
  • డిసెంబరు 19 కె.వి. గోపాలస్వామి, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్. (మ.1983). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: డిసెంబరు 17 tewiki:డిసెంబరు_17 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 2 tewiki:ఫిబ్రవరి_2 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 25 tewiki:ఫిబ్రవరి_25 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మార్చి 13 tewiki:మార్చి_13 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: మార్చి 27 tewiki:మార్చి_27 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మే 29 tewiki:మే_29 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మే 30 tewiki:మే_30 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూన్ 29 tewiki:జూన్_29 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఆగస్టు 31 tewiki:ఆగస్టు_31 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: నవంబరు 11 tewiki:నవంబరు_11 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: డిసెంబరు 19 tewiki:డిసెంబరు_19 · CC BY-SA 4.0