జనవరి 1 రామ్‌గోపాల్ మలానీ, హైదరాబాదులో డి.బి.ఆర్.మిల్స్ వ్యవస్థాపకుడు.
మూలం
ఏప్రిల్ 17 అల్లూరి సీతారామరాజు అన్నవరంలో ప్రత్యక్షమై సత్యనారాయణస్వామిని దర్శించుకుని విలేఖరులతో మాట్లాడారు.
మూలం
ఏప్రిల్ 18 అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
మూలం
మే 28 ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు.
మూలం
జూన్ 18 మిచిగాన్ లోని కలమజూలో ఉన్న 'చెకర్ మోటార్స్ కార్పొరేషన్' తయారు చేసిన చెకర్ టాక్సీ లను మొట్ట మొదటి సారిగా, ప్రజల కోసం, రోడ్ల మీద నడపటం మొదలు పెట్టాఅరు.
మూలం
ఆగస్టు 5 ఇంగ్లీష్ ఛానెల్ని ఈదిన మొదటి అమెరికా ఈతగాడు హెన్రీ సల్లివాన్.
మూలం
ఆగస్టు 13 టర్కీ అధ్యక్షుడుగా ముస్తఫా కెమల్ ఎన్నికయ్యాడు.
మూలం
సెప్టెంబరు 20 నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా రామాపురం గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు.
మూలం
నవంబరు 16 ప్రసిద్ధ నటుడు కాంతారావు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో జన్మించారు.
మూలం
అక్టోబరు 2 ఎం.శాంతప్ప, రాయలసీమకు చెందిన విద్యావేత్త, మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (మ.2017).
మూలం
అక్టోబరు 13 కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు. (మ.2012).
మూలం
అక్టోబరు 23 భైరాన్‌సింగ్ షెకావత్, భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి [మ. 2010].
భారత్
మూలం
నవంబరు 16 టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (మ.2009).
మూలం
నవంబరు 19 మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత. (మ.2017).
మూలం
డిసెంబరు 14 అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటకకర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది.
మూలం
మరణాలు
ఫిబ్రవరి 10 X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (జర్మన్ భౌతిక శస్త్రవేత్త) - (జననం.1845).
మూలం
జూలై 12 కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877).
మూలం
ఆగస్టు 2 అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1847).
మూలం
ఆగస్టు 2 లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 29వ అధ్యక్షుడు వారెన్ జి హార్డింగ్, శాన్ ఫ్రాన్సిస్కోలో మరణించాడు. కాల్విన్ కూలిడ్జ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాడు.
మూలం
ఆగస్టు 20 నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (జ.1856).
మూలం
అక్టోబరు 3 కాదంబినీ గంగూలీ - భారతదేశపు మొదటి పట్టభద్రురాలైన మహిళా, మొదటి మహిళా వైద్యురాలు. (జ.1861).
భారత్
మూలం
డిసెంబరు 28 షేక్ అయాజ్, ప్రసిద్ధ పాకిస్థానీ సింధీ కవి. సితార-ఎ-ఇంతియాజ్ పురస్కారగ్రహీత. (జ.1923).
మూలం