ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఏప్రిల్ 9 మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా). మూలం
  • మే 18 చికాగోలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశం లో, అబ్రహం లింకన్ని అమెరికా అధ్యక్షుడుగా ప్రతిపాదించారు (నామినేటెడ్ ). మూలం
  • ఆగస్టు 17 బ్రిటిష్ భారత ప్రభుత్వం పోలీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. భారత్ మూలం
  • అక్టోబరు 3 భారత ప్రభుత్వం పోలీస్ కమిషన్ నివేదిక ప్రతిని బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ పరిశీలనకు పంపింది. భారత్ మూలం
  • అక్టోబరు 6 ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు. భారత్ మూలం

జననాలు

  • జనవరి 29 అంటోన్ చెకోవ్, రష్యన్ నాటక రచయిత.(మ.1904). మూలం
  • జూలై 14 పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (మ.1904). మూలం
  • జూలై 18 జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి ఈయన చేసిన సేవ సర్వతోముఖమైనది. (మ.1941). మూలం
  • ఆగస్టు 13 అన్నీ ఓక్లే, షార్ప్ షూటర్. మూలం
  • ఆగస్టు 22 పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940). మూలం
  • సెప్టెంబరు 10 ద్వారబంధాల చంద్రయ్య "గోదావరి జిల్లాల మొదటి తరం స్వాతంత్ర్య సమర యోధుడు (మ. 1891). మూలం
  • అక్టోబరు 8 గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1933). భారత్ మూలం
  • అక్టోబరు 13 హెచ్.వి.నంజుండయ్య,మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 9 tewiki:ఏప్రిల్_9 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 18 tewiki:మే_18 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఆగస్టు 17 tewiki:ఆగస్టు_17 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: అక్టోబరు 6 tewiki:అక్టోబరు_6 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జనవరి 29 tewiki:జనవరి_29 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూలై 18 tewiki:జూలై_18 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఆగస్టు 22 tewiki:ఆగస్టు_22 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 10 tewiki:సెప్టెంబరు_10 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: అక్టోబరు 8 tewiki:అక్టోబరు_8 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: అక్టోబరు 13 tewiki:అక్టోబరు_13 · CC BY-SA 4.0