ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఆగస్టు 3 పోర్చుగల్లో ఆదివారం విశ్రాంతి దినంగా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయ్యింది. మూలం
  • ఆగస్టు 13 మొదటి టాక్సికేబ్ (అద్దెకారు), న్యూయార్క్ నగరం వీధుల్లో తిరగటం మొదలు పెట్టింది. మూలం
  • డిసెంబరు 26 భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్‌, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు. భారత్ మూలం

జననాలు

  • జనవరి 20 బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (మ.1968). మూలం
  • ఫిబ్రవరి 21 ఎం.ఆర్‌.రాధా, తమిళ సినిమా, రంగస్థల నటుడు. భారత్ మూలం
  • మార్చి 22 టేకుమళ్ల కామేశ్వరరావు, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు. మూలం
  • మే 15 సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు (మ,1931). భారత్ మూలం
  • జూన్ 23 జేమ్స్ మీడ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1995). మూలం
  • జూలై 11 సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (మ.1963). మూలం
  • ఆగస్టు 7 బెజవాడ గోపాలరెడ్డి, స్వాతంత్ర్యసమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1997). మూలం
  • ఆగస్టు 8 అనుముల వెంకటశేషకవి, నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ శతావధాని. మూలం
  • సెప్టెంబరు 26 ఆమంచర్ల గోపాలరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు. (మ.1969). భారత్ మూలం
  • సెప్టెంబరు 28 భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1931). భారత్ మూలం
  • నవంబరు 22 లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. (మ.1997). మూలం
  • నవంబరు 27 హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (మ.2003). భారత్ మూలం
  • డిసెంబరు 24 బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (మ.1989). మూలం
  • డిసెంబరు 31 కొత్త సత్యనారాయణ చౌదరి, సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (మ.1974). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఆగస్టు 3 tewiki:ఆగస్టు_3 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: డిసెంబరు 26 tewiki:డిసెంబరు_26 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జనవరి 20 tewiki:జనవరి_20 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 21 tewiki:ఫిబ్రవరి_21 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మార్చి 22 tewiki:మార్చి_22 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 15 tewiki:మే_15 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూన్ 23 tewiki:జూన్_23 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 11 tewiki:జూలై_11 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 26 tewiki:సెప్టెంబరు_26 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: నవంబరు 22 tewiki:నవంబరు_22 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: నవంబరు 27 tewiki:నవంబరు_27 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: డిసెంబరు 24 tewiki:డిసెంబరు_24 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: డిసెంబరు 31 tewiki:డిసెంబరు_31 · CC BY-SA 4.0