ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 11 మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు. మూలం
  • ఫిబ్రవరి 11 సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీలో జరిగిన కాంగ్రెస్ సమావేశం నిర్ణయించింది. మూలం
  • ఫిబ్రవరి 22 పుల్లరి సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు. భారత్ మూలం
  • మార్చి 10 స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు. భారత్ మూలం
  • మార్చి 18 మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు. భారత్ మూలం
  • మే 4 జలగం వెంగళరావు శ్రీకాకుళం జిల్లా సోపేరు గ్రామంలో జన్మించారు. మూలం
  • మే 24 నెదర్లాండ్స్లో 1922 'మే' నెలలో చాలా ఎక్కువ వేడి (అత్యధిక ఉష్ణోగ్రత) నమోదైంది (35.6 °C సెంటిగ్రేడ్). మూలం
  • జూన్ 29 ఆస్టరాయిడ్ # 979 (పేరు 'ఇల్సెవా') ని కె. రీన్ ముత్ కనుగొన్నాడు. మూలం
  • ఆగస్టు 22 అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది. మూలం
  • ఆగస్టు 22 అల్లూరి సీతారామరాజు 300 మంది వీరులతో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడంతో మన్యం విప్లవం ఆరంభమైంది. మూలం
  • ఆగస్టు 24 అల్లూరి దళం రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి బందీగా ఉన్న వీరయ్యదొరను విడిపించింది. మూలం
  • ఆగస్టు 30 గ్రీకులకు, టర్కీ వారికి జరిగిన అంతిమ యుద్ద్యమును దుమ్లుపినార్ యుద్ధము (1919 నుంచి 1922 వరకు)అని (టర్కీ దేశీయుల స్వాతంత్ర్య యుద్ధము )అని కూడా అంటారు. మూలం
  • సెప్టెంబరు 24 అల్లూరి సీతారామరాజు దళం గెరిల్లా దాడిలో బ్రిటిష్ అధికారులు కవార్డ్, హైటర్ హతమయ్యారు. మూలం
  • అక్టోబరు 1 హాస్యనటుడు అల్లు రామలింగయ్య పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. మూలం
  • అక్టోబరు 18 'బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ' (బీబీసీ) ప్రారంభం. కాలక్రమంలో అది 'బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌'గా మారింది. మూలం
  • డిసెంబరు 4 గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో జన్మించారు. మూలం
  • డిసెంబరు 6 పెదగడ్డపాలెం పోరులో అల్లూరి దళానికి తొలి ఎదురుదెబ్బ తగిలి 12 మంది విప్లవవీరులు అమరులయ్యారు. మూలం
  • డిసెంబరు 30 రష్యన్‌ సోవియట్‌ ఫెడరేషన్‌, ట్రాన్స్‌కకేషియన్‌, ఉక్రేనియన్‌, బెలారసియన్‌ సోవియట్‌ రిపబ్లిక్‌లు నాలుగూ కలిసి ద యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌గా ఏర్పడ్డాయి. మూలం

జననాలు

  • జనవరి 9 నోబెల్‌ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖురానా. మూలం
  • జనవరి 27 అజిత్ ఖాన్, హిందీ సినిమా నటుడు (మ. 1998). భారత్ మూలం
  • ఫిబ్రవరి 9 రావిపూడి వెంకటాద్రి, హేతువాది మాసపత్రిక సంపాదకుడు. మూలం
  • ఫిబ్రవరి 15 బొమ్మగాని ధర్మబిక్షం, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ. (మ.2011). మూలం
  • ఫిబ్రవరి 22 చకిలం శ్రీనివాసరావు, నల్గొండ మాజీ లోక్‌సభ సభ్యులు. (మ.1996). మూలం
  • ఫిబ్రవరి 28 రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (మ.1988). మూలం
  • మార్చి 11 మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (మ.2000). మూలం
  • ఏప్రిల్ 6 శ్రీభాష్యం అప్పలాచార్యులు, వక్త, సాహితీ వ్యాఖ్యాత. మూలం
  • ఏప్రిల్ 16 డి.యోగానంద్, సినీ దర్శకుడు (మ.2006). మూలం
  • మే 10 కొర్రపాటి గంగాధరరావు, నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (మ. 1986). మూలం
  • మే 10 నెల్లై ఎస్. ముత్తు, తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్త, తమిళంలో సైన్స్ ఫిక్షన్ రచయిత. (మ.2025). భారత్ మూలం
  • మే 11 మాధవపెద్ది సత్యం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు. మూలం
  • జూన్ 10 జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969). మూలం
  • జూలై 7 పియరీ కార్డిన్, ఫ్రెంచి ఫేషన్ డిజైనర్. మూలం
  • జూలై 15 లియోన్‌ లెడర్‌మాన్, భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. మూలం
  • జూలై 16 ఎస్. టి. జ్ఞానానంద కవి, ప్రముఖ తెలుగు రచయిత. (మ.2011). మూలం
  • జూలై 22 పుట్టపర్తి కనకమ్మ, సంస్కృతాంధ్ర కవయిత్రి, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు భార్య. (మ.1983). భారత్ మూలం
  • జూలై 30 రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (మ.1993). మూలం
  • సెప్టెంబరు 5 రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922). మూలం
  • సెప్టెంబరు 8 పామర్తి సుబ్బారావు , రంగస్థల నటుడు, దర్శకుడు, క్రీడాకారుడు (మ.2004). మూలం
  • సెప్టెంబరు 10 యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (మ.1985). మూలం
  • సెప్టెంబరు 23 ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (మ.1987). మూలం
  • సెప్టెంబరు 25 ఓ. చిన్నప్ప రెడ్డి, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. (మ. 2013). భారత్ మూలం
  • సెప్టెంబరు 30 హృషీకేష్ ముఖర్జీ, బెంగాలీ-హిందీ సినిమాల దర్శకుడు, నిర్మాత, రచయిత. (మ. 2006). భారత్ మూలం
  • అక్టోబరు 1 అల్లు రామలింగయ్య, హాస్య నటుడు. (మ.2004). మూలం
  • అక్టోబరు 10 మేడిచర్ల ఆంజనేయమూర్తి, బాలల కథల, గేయ రచయిత. మూలం
  • అక్టోబరు 10 నర్రా మాధవరావు, నిజాం విమోచన పోరాటయోధుడు. మూలం
  • అక్టోబరు 11 సాలూరు రాజేశ్వరరావు,సంగీత దర్శకుడు (మ.1999). మూలం
  • అక్టోబరు 23 అనిశెట్టి సుబ్బారావు, రచయిత. కవి, నాటకకర్త (మ.1979). మూలం
  • నవంబరు 4 ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (మ.1996). మూలం
  • నవంబరు 28 ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (మ.1983). మూలం
  • నవంబరు 28 కె. ఎమ్. మమ్మెన్ మప్పిళ్ళై, భారతీయ వ్యాపారవేత్త, ఎంఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2003). భారత్ మూలం
  • డిసెంబరు 4 ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (మ.1974). మూలం
  • డిసెంబరు 11 దిలీప్ కుమార్, భారతీయ చలనచిత్ర నటుడు,నిర్మాత,దర్శకుడు,రాజకీయ నాయకుడు. భారత్ మూలం
  • డిసెంబరు 16 కుందుర్తి ఆంజనేయులు, వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడై, ఆంధ్ర దేశములో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు (మ.1982). మూలం
  • డిసెంబరు 23 ఘండికోట బ్రహ్మాజీరావు, ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (మ.2012). మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 2 కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (జ.1880). మూలం
  • ఫిబ్రవరి 22 కన్నెగంటి హనుమంతు, పుల్లరి సత్యాగ్రహ నాయకుడు. మూలం
  • ఏప్రిల్ 1 హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1884). మూలం
  • మే 12 మాస్టర్ సి.వి.వి., భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు.(జ.1868). భారత్ మూలం
  • జూన్ 13 నానక్ భిల్, సహాయ నిరాకరణోద్యమంలో ప్రాణాలు కోల్పోయిన స్వాతంత్ర్య వీరుడు. (జ.1890). భారత్ మూలం
  • సెప్టెంబరు 17 ముత్తరాజు సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు, ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది (జ.1888). మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 11 tewiki:జనవరి_11 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 11 tewiki:ఫిబ్రవరి_11 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 22 tewiki:ఫిబ్రవరి_22 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మార్చి 10 tewiki:మార్చి_10 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మార్చి 18 tewiki:మార్చి_18 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జలగం వెంగళరావు tewiki:జలగం_వెంగళరావు · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూన్ 29 tewiki:జూన్_29 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఆగస్టు 22 tewiki:ఆగస్టు_22 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: అల్లూరి సీతారామరాజు tewiki:అల్లూరి_సీతారామరాజు · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: అల్లు రామలింగయ్య tewiki:అల్లు_రామలింగయ్య · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: అక్టోబరు 18 tewiki:అక్టోబరు_18 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఘంటసాల వెంకటేశ్వరరావు tewiki:ఘంటసాల_వెంకటేశ్వరరావు · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: డిసెంబరు 30 tewiki:డిసెంబరు_30 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 9 tewiki:జనవరి_9 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జనవరి 27 tewiki:జనవరి_27 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 9 tewiki:ఫిబ్రవరి_9 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 15 tewiki:ఫిబ్రవరి_15 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 28 tewiki:ఫిబ్రవరి_28 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మార్చి 11 tewiki:మార్చి_11 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 6 tewiki:ఏప్రిల్_6 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 16 tewiki:ఏప్రిల్_16 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూలై 7 tewiki:జూలై_7 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూలై 15 tewiki:జూలై_15 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 30 tewiki:జూలై_30 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 5 tewiki:సెప్టెంబరు_5 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 10 tewiki:సెప్టెంబరు_10 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 25 tewiki:సెప్టెంబరు_25 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: అక్టోబరు 11 tewiki:అక్టోబరు_11 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: అక్టోబరు 23 tewiki:అక్టోబరు_23 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: నవంబరు 4 tewiki:నవంబరు_4 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: నవంబరు 28 tewiki:నవంబరు_28 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: డిసెంబరు 4 tewiki:డిసెంబరు_4 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: డిసెంబరు 11 tewiki:డిసెంబరు_11 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: డిసెంబరు 16 tewiki:డిసెంబరు_16 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: డిసెంబరు 23 tewiki:డిసెంబరు_23 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 2 tewiki:ఫిబ్రవరి_2 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1 tewiki:ఏప్రిల్_1 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: జూన్ 13 tewiki:జూన్_13 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 17 tewiki:సెప్టెంబరు_17 · CC BY-SA 4.0