ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 10 కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది. భారత్ మూలం
  • ఫిబ్రవరి 13 న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది. భారత్ మూలం
  • ఫిబ్రవరి 16 భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ను మొదటిసారిగా ప్రజా ప్రతినిధిగా గాంధీజీ కలిశారు. ఆ తర్వాతనే చర్చిల్ గాంధీజీని 'Half naked seditious Fakir' అని అన్నాడు. భారత్ మూలం
  • మార్చి 5 రాజకీయ ఖైదీ ల విడుదల ఒపందంపై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ సంతకం. భారత్ మూలం
  • మార్చి 14 భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది. భారత్ మూలం
  • మార్చి 23 భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్ (జ. 1907), రాజ్‌గురు (జ. 1908), సుఖ్‌దేవ్ (జ. 1907) లు ఉరి తీయబడ్డారు. వారి మరణాలకు గుర్తుగా ఆ రోజు అమరవీరుల దినొత్సవంగా గుర్తిస్తారు. భారత్ మూలం
  • మే 1 న్యూయార్క్ లోని ఎంపైర్ బిల్డింగ్ పూర్తి అయిన రోజు. మూలం
  • మే 24 మొట్టమొదటి 'శీతలీకరణ రైలు' ప్రవేశ పెట్టారు (బాల్టిమోర్, ఓహియో రైలు మార్గంలో). మూలం
  • జూన్ 20 మొట్టమొదటి ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ని వాణిజ్యపరంగా, వెస్ట్ హెవెన్, కనెక్టికట్ రాష్ట్రంలో (అమెరికా) ప్రవేశపెట్టారు. మూలం
  • జూన్ 28 ప్రసిద్ధ హాస్యరచయిత, బుడుగు సృష్టికర్త ముళ్ళపూడి వెంకటరమణ ధవళేశ్వరంలో జన్మించారు. మూలం
  • జూలై 21 సి.బి.ఎస్. టెలివిజన్ చానెల్, అమెరికా లో, తన 7 రోజుల రోజు వారీ ప్రసారాలను, క్రమం తప్పకుండా ప్రసారం చేయటం మొదలుపెట్టింది. మూలం
  • జూలై 23 హిందూ మహాసమురంలో ఉన్న 'అష్మోర్', 'కార్టియెర్' దీవులను ఆస్ట్రేలియా ఆధిపత్యంలోకి బదిలీ చేసారు. మూలం
  • జూలై 29 జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి.నారాయణరెడ్డి కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. మూలం
  • ఆగస్టు 2 సైన్యానికి సంబంధించిన ఏ పనినైనా, తిరస్కరించమని, ఐన్‌స్టీన్, విజ్ఞానవేత్తలను కోరాడు. మూలం
  • ఆగస్టు 20 హాస్యనటుడు పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించారు. మూలం
  • సెప్టెంబరు 15 భక్త ప్రహ్లాద [తొలి తెలుగు టాకీ (మాటలు వచ్చిన సినిమా)] విడుదల. ఇందులో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, మాటలు కొన్నిచోట్ల సరిగా వినిపించక పోయినా, ప్రేక్షకులు విరగబడి చూశారు. మూలం
  • సెప్టెంబరు 15 తొలి సంపూర్ణ తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' నిర్మాణం పూర్తయింది; ఈ రోజును 'తెలుగు సినిమా దినోత్సవం'గా జరుపుకుంటారు. మూలం

జననాలు

  • జనవరి 5 చారుహాసన్, దక్షిణ భారత చలన చిత్ర నటుడు , రచయిత. భారత్ మూలం
  • జనవరి 24 నెల్లూరు కాంతారావు , సినీ నటుడు, వస్తాదు , నిర్మాత (మ.1970). మూలం
  • ఫిబ్రవరి 15 ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు. మూలం
  • ఫిబ్రవరి 23 నూజిళ్ళ లక్ష్మీనరసింహం, వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు. భారత్ మూలం
  • ఏప్రిల్ 6 నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (మ.1997). మూలం
  • ఏప్రిల్ 26 గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017). మూలం
  • మే 27 ఒ.ఎన్.వి.కురుప్ మలయాళం కవి, సినీ గేయకర్త (మ.2016). మూలం
  • జూన్ 9 నందిని సత్పతీ, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (మ.2006). భారత్ మూలం
  • జూన్ 25 విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (మ.2008). భారత్ మూలం
  • జూన్ 28 ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (మ.2011). మూలం
  • జూలై 1 యస్.రాజన్నకవి, రంగస్థల నటుడు. మూలం
  • జూలై 1 నంబూరి పరిపూర్ణ తెలుగు రచయిత్రి, కమ్యూనిస్ట్ నాయకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు (మ.2024). మూలం
  • జూలై 3 సురభి బాలసరస్వతి, తెలుగు చిత్రాల నాయిక, ప్రతినాయక, హాస్య నటి. మూలం
  • జూలై 18 భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2002). మూలం
  • జూలై 29 సింగిరెడ్డి నారాయణరెడ్డి, గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2017). మూలం
  • జూలై 30 పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (మ.2007). మూలం
  • ఆగస్టు 3 సూరి బాలకృష్ణ, భూ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త (మ.1984). మూలం
  • ఆగస్టు 6 గడ్డవరపు పుల్లమాంబ, రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు. మూలం
  • ఆగస్టు 15 నాగభైరవ కోటేశ్వరరావు, కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. (మ.2008). మూలం
  • ఆగస్టు 20 బి.పద్మనాభం, తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (మ.2010). మూలం
  • సెప్టెంబరు 8 తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు. (మ.1984). మూలం
  • సెప్టెంబరు 10 ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (మ.2020). మూలం
  • సెప్టెంబరు 13 బార్బరా బెయిన్. మూలం
  • సెప్టెంబరు 14 బొమ్మ హేమాదేవి, తొలితరం నవలా రచయిత్రి(మ.1996). మూలం
  • సెప్టెంబరు 21 సింగీతం శ్రీనివాసరావు, భారతీయ సినిమా దర్శకుడు. భారత్ మూలం
  • సెప్టెంబరు 22 పి.నర్సారెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (మ.2024). భారత్ మూలం
  • సెప్టెంబరు 24 మోతే వేదకుమారి, భారత పార్లమెంటు సభ్యురాలు, గాయని. ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి. భారత్ మూలం
  • అక్టోబరు 2 తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడు. (మ.2010). మూలం
  • అక్టోబరు 15 ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి. (మ.2015). భారత్ మూలం
  • నవంబరు 4 ముక్తి ప్రసాద్ గొగోయ్, అస్సాంకు చెందిన ప్రసూతి వైద్యుడు, రచయిత. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2021). భారత్ మూలం
  • నవంబరు 9 బి.వి.ప్రసాద్, తెలుగు చలన చిత్ర దర్శకుడు, రచయత(మ.1990). మూలం
  • నవంబరు 14 వంకాయల నరసింహం, సంగీత విద్వాంసుడు, ప్రథమశ్రేణి మృదంగ నిపుణులు. మూలం
  • నవంబరు 16 వి.ఎల్.ఎస్.భీమశంకరం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ విభాగపు అధిపతిగా పనిచేశారు. మూలం
  • డిసెంబరు 3 విజయ్‌కుమార్ మల్హోత్రా, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, రచయిత. భారత్ మూలం
  • డిసెంబరు 5 చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (మ.2015). మూలం
  • డిసెంబరు 11 ఓషో, భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990). భారత్ మూలం
  • డిసెంబరు 12 షావుకారు జానకి, తెలుగు సినీ కథానాయిక, 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మలయాళం సినిమాలోను నటించింది. మూలం
  • డిసెంబరు 15 దుర్గా నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2018). మూలం
  • డిసెంబరు 21 అవసరాల రామకృష్ణారావు, కథ, నవల రచయిత. (మ.2011). మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 6 మోతిలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు. (జ.1861). భారత్ మూలం
  • ఫిబ్రవరి 27 చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906). భారత్ మూలం
  • మార్చి 23 భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1907). భారత్ మూలం
  • మార్చి 23 సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1907). భారత్ మూలం
  • మార్చి 23 రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1908). భారత్ మూలం
  • మార్చి 25 గణేష్ శంకర్ విద్యార్థి, స్వాతంత్రోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు. (జ.1890). మూలం
  • జూన్ 10 మిడతల హంపయ్య, అనంతపురం జిల్లాకు చెందిన దాత. మూలం
  • జూలై 29 బిడారం కృష్ణప్ప, తాళబ్రహ్మ, గాన విశారద. (జ.1866). మూలం
  • సెప్టెంబరు 16 ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (జ.1858). మూలం
  • అక్టోబరు 18 థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. (జ.1847). మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 10 tewiki:ఫిబ్రవరి_10 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 13 tewiki:ఫిబ్రవరి_13 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 16 tewiki:ఫిబ్రవరి_16 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మార్చి 14 tewiki:మార్చి_14 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మార్చి 23 tewiki:మార్చి_23 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ముళ్ళపూడి వెంకటరమణ tewiki:ముళ్ళపూడి_వెంకటరమణ · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: సి.నారాయణరెడ్డి tewiki:సి.నారాయణరెడ్డి · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: బి. పద్మనాభం tewiki:బి._పద్మనాభం · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 15 tewiki:సెప్టెంబరు_15 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: తెలుగు సినిమా tewiki:తెలుగు_సినిమా · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జనవరి 5 tewiki:జనవరి_5 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జనవరి 24 tewiki:జనవరి_24 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 15 tewiki:ఫిబ్రవరి_15 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 23 tewiki:ఫిబ్రవరి_23 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 6 tewiki:ఏప్రిల్_6 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 26 tewiki:ఏప్రిల్_26 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మే 27 tewiki:మే_27 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 25 tewiki:జూన్_25 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూన్ 28 tewiki:జూన్_28 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూలై 18 tewiki:జూలై_18 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 29 tewiki:జూలై_29 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూలై 30 tewiki:జూలై_30 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఆగస్టు 3 tewiki:ఆగస్టు_3 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఆగస్టు 20 tewiki:ఆగస్టు_20 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 10 tewiki:సెప్టెంబరు_10 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 13 tewiki:సెప్టెంబరు_13 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 14 tewiki:సెప్టెంబరు_14 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 21 tewiki:సెప్టెంబరు_21 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 22 tewiki:సెప్టెంబరు_22 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: నవంబరు 4 tewiki:నవంబరు_4 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: నవంబరు 9 tewiki:నవంబరు_9 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: నవంబరు 14 tewiki:నవంబరు_14 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: నవంబరు 16 tewiki:నవంబరు_16 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: డిసెంబరు 3 tewiki:డిసెంబరు_3 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: డిసెంబరు 5 tewiki:డిసెంబరు_5 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: డిసెంబరు 11 tewiki:డిసెంబరు_11 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: డిసెంబరు 12 tewiki:డిసెంబరు_12 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: డిసెంబరు 15 tewiki:డిసెంబరు_15 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: డిసెంబరు 21 tewiki:డిసెంబరు_21 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 6 tewiki:ఫిబ్రవరి_6 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 27 tewiki:ఫిబ్రవరి_27 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: మార్చి 25 tewiki:మార్చి_25 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 16 tewiki:సెప్టెంబరు_16 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: అక్టోబరు 18 tewiki:అక్టోబరు_18 · CC BY-SA 4.0