ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 22 కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి. మూలం
  • జనవరి 25 రష్యన్ సామ్రాజ్యం నుండి "సోవియట్ యూనియన్" ఏర్పడింది. మూలం
  • జూలై 3 విశ్వనట చక్రవర్తి ఎస్. వి. రంగారావు కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. మూలం
  • జూలై 16 నికొలస్ II, రష్యన్ జార్ (చక్రవర్తి) ని అతని కుటుంబాన్ని (భార్య, ఐదుగురు పిల్లలు) ఉరి తీసారు. మూలం
  • నవంబరు 11 మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి. మూలం

జననాలు

  • జనవరి 2 బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946). మూలం
  • జనవరి 12 సి.రామచంద్ర సంగీత దర్శకుడు(మ1982). మూలం
  • జనవరి 19 వావిలాల సోమయాజులు, తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు. మూలం
  • జనవరి 25 కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (మ.1991). మూలం
  • మార్చి 1 ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి. (మ.1995). మూలం
  • మార్చి 5 జేమ్స్ టోబిన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. మూలం
  • మార్చి 14 కె.వి.మహదేవన్, తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001). మూలం
  • ఏప్రిల్ 5 ఇటికాల మధుసూదనరావు, యవ్వనప్రాయంలోనే ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. మూలం
  • మే 11 మృణాళినీ సారాభాయి, శాస్త్రీయ నృత్య కళాకారిణి (మ.2016). మూలం
  • జూలై 3 ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (మ.1974). మూలం
  • జూలై 4 చల్లా కొండయ్య, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి. మూలం
  • జూలై 9 ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (మ.2007). మూలం
  • జూలై 14 ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (మ.2007). మూలం
  • జూలై 18 నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013). మూలం
  • ఆగస్టు 10 గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985). మూలం
  • ఆగస్టు 19 శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి. (మ.1999). భారత్ మూలం
  • ఆగస్టు 21 సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994). భారత్ మూలం
  • ఆగస్టు 23 అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001). భారత్ మూలం
  • ఆగస్టు 24 సికిందర్ భక్త్, భారతీయ జనతా పార్టీ నాయకుడు. భారత్ మూలం
  • సెప్టెంబరు 4 కొండేపూడి లక్ష్మీనారాయణ, తెలుగు చలన చిత్రాల మాటలు, పాటల రచయిత,అనువాదకుడు. మూలం
  • అక్టోబరు 1 గోవిందప్ప వెంకటస్వామి, భారతీయ నేత్ర వైద్యుడు (మ. 2006). భారత్ మూలం
  • అక్టోబరు 8 పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (మ.2006). మూలం
  • అక్టోబరు 8 బత్తుల సుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (మ.1980). మూలం
  • అక్టోబరు 12 పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (మ.1986). మూలం
  • నవంబరు 8 బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త (మ.2007). మూలం
  • నవంబరు 11 కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008). మూలం
  • డిసెంబరు 1 జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (మ.1991). భారత్ మూలం
  • డిసెంబరు 19 భాస్కరభట్ల కృష్ణారావు, రచయిత. (మ.1966). మూలం
  • డిసెంబరు 31 పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు, సాహితీవేత్త. మూలం

మరణాలు

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 22 tewiki:జనవరి_22 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 25 tewiki:జనవరి_25 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఎస్. వి. రంగారావు tewiki:ఎస్._వి._రంగారావు · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: నవంబరు 11 tewiki:నవంబరు_11 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జనవరి 12 tewiki:జనవరి_12 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జనవరి 19 tewiki:జనవరి_19 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మార్చి 1 tewiki:మార్చి_1 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మార్చి 14 tewiki:మార్చి_14 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 5 tewiki:ఏప్రిల్_5 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జూలై 9 tewiki:జూలై_9 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జూలై 18 tewiki:జూలై_18 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఆగస్టు 19 tewiki:ఆగస్టు_19 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఆగస్టు 21 tewiki:ఆగస్టు_21 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఆగస్టు 23 tewiki:ఆగస్టు_23 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఆగస్టు 24 tewiki:ఆగస్టు_24 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 4 tewiki:సెప్టెంబరు_4 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: అక్టోబరు 8 tewiki:అక్టోబరు_8 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: అక్టోబరు 12 tewiki:అక్టోబరు_12 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: నవంబరు 8 tewiki:నవంబరు_8 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: డిసెంబరు 1 tewiki:డిసెంబరు_1 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: డిసెంబరు 19 tewiki:డిసెంబరు_19 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: డిసెంబరు 31 tewiki:డిసెంబరు_31 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0