ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 12 మొదటి ప్రపంచ యుద్ధం -- Zimmermann Telegram ప్రచురింపబడింది. మూలం
  • జూలై 22 అలెగ్జాండర్ కెరెన్‌స్కీ రష్యా కి ప్రధాన మంత్రి అయ్యాడు. మూలం
  • జూలై 22 ఎమ్. వుల్ఫ్ మూడు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు. ఆ మూడింటి పేర్లు '#879 రికార్డా', '#880 హెర్బా', '#881 అథెనె'. మూలం
  • నవంబరు 7 రష్యా విప్లవం (బోల్షెవిక్ విప్లవం లేదా అక్టోబర్ విప్లవం) విజయవంతమైంది. అప్పట్లో రష్యా ఉపయోగించుతున్న జూలియన్ కాలెండర్ ప్రకారం ఆ నెల అక్టోబర్. అందువలన దీనిని అక్టోబర్ విప్లవం అని అన్నారు. మూలం
  • నవంబరు 30 తొలి రూపాయి నోటు ముద్రణ జరిగింది. మూలం

జననాలు

  • జనవరి 2 కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010). మూలం
  • జనవరి 12 మహర్షి మహేశ్ యోగి, ఆధ్యాత్మిక గురువు (మ.2008). మూలం
  • జనవరి 13 నల్లా రెడ్డి నాయుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడు. (మ.1982). మూలం
  • జనవరి 17 ఎం.జి.రామచంద్రన్‌, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.1987). భారత్ మూలం
  • ఫిబ్రవరి 11 తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976). మూలం
  • మార్చి 5 కాంచనమాల, అలనాటి అందాల నటి. (మ.1981). మూలం
  • మార్చి 6 పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు(మ.1984). మూలం
  • మార్చి 8 విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు (మ.2007). మూలం
  • మార్చి 16 ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (మ.2003). మూలం
  • మార్చి 19 లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998). మూలం
  • ఏప్రిల్ 3 పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (మ.2005). మూలం
  • ఏప్రిల్ 12 వినూమన్కడ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (మ.1978). భారత్ మూలం
  • ఏప్రిల్ 29 ఆవుల గోపాలకృష్ణమూర్తి, ఎ.జి.కె.గా ప్రసిద్ధిచెందిన హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలు నడిపారు. ( మ. 1966). మూలం
  • మే 5 జి.ఎస్.రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1967-1970, 1977-79, 1980-1984లలో ఎన్నికయ్యారు. భారత్ మూలం
  • మే 29 జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963). మూలం
  • జూన్ 16 నముడూరు అప్పలనరసింహం, తెలుగు కవి, పండితుడు, అష్టావధాని. (మ.1986). మూలం
  • జూన్ 27 ముక్కామల అమరేశ్వరరావు, రంగస్థల నటుడు, దర్శకుడు. (మ.1991). మూలం
  • జూలై 17 దుక్కిపాటి మధుసూదనరావు, తెలుగు సినీ నిర్మాత. (మ.2006). మూలం
  • జూలై 27 దుక్కిపాటి మధుసూదనరావు , అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ లో విజయవంతం చిత్రాల నిర్మాత(మ.2006). మూలం
  • ఆగస్టు 25 దేవులపల్లి రామానుజరావు, రచయిత. మూలం
  • సెప్టెంబరు 23 అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006). భారత్ మూలం
  • అక్టోబరు 12 బూర్గుల రంగనాథరావు, తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం పొందారు. వీరు పలు గ్రంథాలు రచించడమే కాకుండా ఆకాశవాణి నుంచి వీరి చాలా కథలు, నాటికలు ప్రసారమయ్యాయి. మూలం
  • అక్టోబరు 19 ఎస్.ఎస్.శ్రీఖండే, భారతీయ గణిత శాస్త్రవేత్త. భారత్ మూలం
  • అక్టోబరు 27 జోతి వెంకటాచలం కేరళ గవర్నరుగా, తమిళనాడు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.(మ.వివరాలు తెలియవు). భారత్ మూలం
  • నవంబరు 8 చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త, సంఘ సేవకురాలు, చిత్రకారిణి (మ.2008). మూలం
  • నవంబరు 9 పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (మ.1991). మూలం
  • నవంబరు 11 కమల్ రణదివె, భారతదేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. (మ.2001). భారత్ మూలం
  • నవంబరు 11 బి.ఎస్.రంగా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చిత్రాల ఛాయాగ్రాహకుడు,దర్శకుడు(మ.2010). మూలం
  • నవంబరు 13 వసంత్‌దాదా పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • నవంబరు 19 ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1984). భారత్ మూలం
  • డిసెంబరు 25 ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కవయిత్రి, పరిశోధకురాలు, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996). మూలం

మరణాలు

  • జూన్ 30 దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (జ.1825). భారత్ మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 12 tewiki:జనవరి_12 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: నవంబరు 7 tewiki:నవంబరు_7 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: నవంబరు 30 tewiki:నవంబరు_30 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జనవరి 13 tewiki:జనవరి_13 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జనవరి 17 tewiki:జనవరి_17 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 11 tewiki:ఫిబ్రవరి_11 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: మార్చి 6 tewiki:మార్చి_6 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మార్చి 8 tewiki:మార్చి_8 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మార్చి 16 tewiki:మార్చి_16 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: మార్చి 19 tewiki:మార్చి_19 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 3 tewiki:ఏప్రిల్_3 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 12 tewiki:ఏప్రిల్_12 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 29 tewiki:ఏప్రిల్_29 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: మే 5 tewiki:మే_5 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: మే 29 tewiki:మే_29 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జూన్ 27 tewiki:జూన్_27 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జూలై 17 tewiki:జూలై_17 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జూలై 27 tewiki:జూలై_27 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఆగస్టు 25 tewiki:ఆగస్టు_25 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: అక్టోబరు 12 tewiki:అక్టోబరు_12 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: అక్టోబరు 19 tewiki:అక్టోబరు_19 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: అక్టోబరు 27 tewiki:అక్టోబరు_27 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: నవంబరు 8 tewiki:నవంబరు_8 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: నవంబరు 9 tewiki:నవంబరు_9 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: నవంబరు 11 tewiki:నవంబరు_11 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: నవంబరు 13 tewiki:నవంబరు_13 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: నవంబరు 19 tewiki:నవంబరు_19 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0