ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది. మూలం
  • మార్చి 13 హైదరాబాదు రాష్ట్ర తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కల్వకుర్తి సమీపంలోని పడకల్ గ్రామంలో జన్మించారు. మూలం
  • మే 20 జాకబ్ జర్మన్ అనే న్యూయార్క్ నగరవాసి, టాక్సి కేబ్ ని, నిర్దేశించిన, గంటకు 12 మైళ్ళ వేగాన్ని, మించి, అతివేగంగా, నడుపుతున్నందుకు లెక్సింగ్టన్ అవెన్యూలో అరెస్టు చేసారు. అతివేగంగా నడుపుతూ అరెస్ట్ అయిన మొదటి డ్రైవర్ అతడే. మూలం
  • మే 24 మొట్టమొదటి 'ఆటో రిపేర్ షాపు' బోస్టన్లో మొదలుపెట్టారు. మూలం

జననాలు

  • ఫిబ్రవరి 1 భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, భారతదేశ సుప్రీంకోర్టు ఆరవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1986). భారత్ మూలం
  • ఫిబ్రవరి 11 గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (మ.1987). మూలం
  • ఫిబ్రవరి 19 బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • మార్చి 6 తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949). మూలం
  • మార్చి 13 బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (మ.1967). మూలం
  • మే 8 ఫ్రెడరిక్ హేయక్, ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత. మూలం
  • మే 12 ఇంద్రా దేవి, లాట్వియన్ యోగా గురువు (మ. 2002). మూలం
  • మే 25 ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976). మూలం
  • జూన్ 9 వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (మ.1967). మూలం
  • జూలై 15 కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు . (మ.1977). మూలం
  • జూలై 21 ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికన్ నవలా రచయిత. నోబెల్ బహుమతి గ్రహీత. మూలం
  • ఆగస్టు 13 ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్, సినిమా దర్శకుడు, మాస్టర్ ఆఫ్ సస్పెన్స్గా ప్రఖ్యాతుడు (మ.1980). మూలం
  • ఆగస్టు 24 అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గర్స్. మూలం
  • సెప్టెంబరు 18 గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1985). భారత్ మూలం
  • సెప్టెంబరు 26 ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (మ.1964). మూలం
  • సెప్టెంబరు 29 లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (మ.1985). మూలం
  • అక్టోబరు 29 నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (మ.1978). మూలం
  • నవంబరు 11 జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (మ.1972). మూలం
  • నవంబరు 13 హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (మ.1982). మూలం
  • డిసెంబరు 22 శొంఠి దక్షిణామూర్తి, ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖుడు (మ.1975). మూలం
  • డిసెంబరు 26 ఉద్దమ్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. భారత్ మూలం

మరణాలు

  • జూలై 24 సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (జ.1803). భారత్ మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: బూర్గుల రామకృష్ణారావు tewiki:బూర్గుల_రామకృష్ణారావు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 11 tewiki:ఫిబ్రవరి_11 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మార్చి 6 tewiki:మార్చి_6 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మార్చి 13 tewiki:మార్చి_13 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: మే 8 tewiki:మే_8 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూలై 15 tewiki:జూలై_15 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఆగస్టు 24 tewiki:ఆగస్టు_24 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 18 tewiki:సెప్టెంబరు_18 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 26 tewiki:సెప్టెంబరు_26 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: అక్టోబరు 29 tewiki:అక్టోబరు_29 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: నవంబరు 11 tewiki:నవంబరు_11 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: నవంబరు 13 tewiki:నవంబరు_13 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: డిసెంబరు 22 tewiki:డిసెంబరు_22 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: డిసెంబరు 26 tewiki:డిసెంబరు_26 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూలై 24 tewiki:జూలై_24 · CC BY-SA 4.0