ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మే 20 'ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్' (అంతర్జాతీయ తూనికలు, కొలతల సంస్థ) స్థాపించారు. మూలం
  • మే 24 సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ను స్థాపించాడు. ఇదే 1920లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీగా అవతరించింది. మూలం
  • జూన్ 20 ప్రెసిడియో అనే ప్రాంతంలో, అమెరికా మెరైన్ ఆసుపత్రిని ప్రారంభించింది. మూలం
  • జూలై 9 బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ స్థాపించబడింది. భారత్ మూలం
  • ఆగస్టు 24 ఇంగ్లీష్ చానల్ ఈదిన తోలి వ్యక్తిగా మ్యాథ్యు వెబ్ రికార్డు. మూలం
  • నవంబరు 7 జాతీయగేయం వందేమాతరం బంకించంద్ర ఛటర్జీ రచించాడు. మూలం

జననాలు

మరణాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూలై 9 tewiki:జూలై_9 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఆగస్టు 24 tewiki:ఆగస్టు_24 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: నవంబరు 7 tewiki:నవంబరు_7 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మార్చి 26 tewiki:మార్చి_26 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: డిసెంబరు 28 tewiki:డిసెంబరు_28 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 31 tewiki:జూలై_31 · CC BY-SA 4.0