సంఘటనలు
- జూన్ 15 డాక్టర్ జీన్ బాప్టిస్టె డెనిస్ మొట్టమొదటిసారిగా గొర్రె నుండి మనిషి (15 సం.ల బాలుడు) కి 'రక్త మార్పిడి' చేసాడు. మూలం
- జూలై 21 బ్రేడా సంధి జరిగింది. దీనివలన రెండావ ఆంగ్లేయులు-డచ్చిదేశస్తుల మధ్య జరిగిన రెండవ యుద్ధం అంతమైంది. మూలం
- సెప్టెంబరు 30 గోల్కొండ ఔరంగజేబు సామ్రాజ్యంలో విలీనం చేయబడింది. మూలం
మూలాలు, లైసెన్సులు
- తెలుగు వికీపీడియా: జూన్ 15
tewiki:జూన్_15· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూలై 21
tewiki:జూలై_21· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30
tewiki:సెప్టెంబరు_30· CC BY-SA 4.0