ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జూన్ 16 'రిపబ్లిక్ ఆఫ్ హవాయి' ని అమెరికాలో కలుపు కొనే ఒప్పందం పై సంతకం జరిగింది. 1898 వరకూ 'రిపబ్లిక్ ఒఫ్ హవాయి' రద్దు కాదని కూడా ఆ ఒప్పందంలో ఉంది. మూలం
  • జూన్ 22 'రాండ్', 'ఆయెర్ స్ట్' అనే ఇద్దరు బ్రిటిష్ వలస పాలన అధికార్లను మహారాష్ట్రలోని పూనాలో 'ఛాపేకర్ సోదరులు (దామొదర్ హరి, వాసుదేవ హరి, బాలకృష్ణ హరి) ', ' మహాదెవ్ వినాయక్ రనడే ' లు చంపేసారు. 'ఛాపేకర్ సోదరులు', 'రనడే' దొరికిన తరువాత, బ్రిటిష్ వారు వారిని ఉరి తీసారు. 'ఖండొ విష్ణు సాథె' అనే పాఠశాల విద్యార్థిని, కుట్రకు సహకరింఛాడని 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి అమరవీరులుగా వారిని పేర్కొంటారు. '1897 జూన్ 22' అనే మరాఠీ సినిమా ఈ సంఘటనే ఆధారం. భారత్ మూలం
  • జూలై 2 ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గూగ్లీమొ మార్కొని లండన్ లో రేడియో కోసం పేటెంట్ పొందాడు. మూలం
  • జూలై 4 విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లా పాండ్రంగిలో తాతగారింట జన్మించారు. మూలం
  • ఆగస్టు 30 మడగాస్కర్ లో ఉన్న అంబికీ అనే పట్టణాన్ని, మెనాబే నుంచి ఫ్రెంచి వారు గెలిచారు. మూలం
  • నవంబరు 1 భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని పండిత కుటుంబంలో జన్మించారు. మూలం

జననాలు

  • జనవరి 23 సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1945). భారత్ మూలం
  • ఫిబ్రవరి 8 జాకీర్ హుస్సేన్, పూర్వ భారత రాష్ట్రపతి. (మ.1969). భారత్ మూలం
  • మార్చి 8 దామెర్ల రామారావు, ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. (మ. 1925). మూలం
  • ఏప్రిల్ 17 నిసర్గదత్తా మహరాజ్, భారత అద్వైత వేదాంత ఆధ్యాత్మిక గురువు. (మ. 1981). భారత్ మూలం
  • ఏప్రిల్ 28 భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటకకర్త. (మ.1958). మూలం
  • మే 25 కల్లూరు సుబ్బారావు, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973). మూలం
  • జూన్ 2 కొత్త భావయ్య, చారిత్రక పరిశోధకుడు (మ.1973). మూలం
  • జూన్ 4 వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (మ.1981). మూలం
  • జూన్ 11 భారతీయ విప్లవకారుడు, బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ జననం. (మ.1927). భారత్ మూలం
  • జూన్ 15 పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు గొప్ప కవి, పండితుడు, అవధాని. మూలం
  • జూలై 4 అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1924). మూలం
  • నవంబరు 1 దేవులపల్లి కృష్ణశాస్త్రి, తెలుగు కవి. (మ.1980). మూలం
  • నవంబరు 24 వంగర వెంకటసుబ్బయ్య, హాస్యనటుడు. (మ.1976). మూలం
  • డిసెంబరు 10 సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవి (మ.1982). మూలం

మరణాలు

  • మార్చి 10 సావిత్రిబాయి ఫూలే, తొలి తరం ఉపాధ్యాయురాలు. మూలం
  • జూన్ 6 కోరాడ రామచంద్రశాస్త్రి, క్రీడాభిరామం తరువాత తెలుగు నాటకం వ్రాసిన వారిలో వీరే ప్రథములు. (జ.1816). మూలం
  • జూన్ 6 కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రథమాంధ్ర నాటకకర్త, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1852). భారత్ మూలం
  • జూన్ 30 మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు. (జ.1833). భారత్ మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: అల్లూరి సీతారామరాజు tewiki:అల్లూరి_సీతారామరాజు · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: దేవులపల్లి కృష్ణశాస్త్రి tewiki:దేవులపల్లి_కృష్ణశాస్త్రి · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జనవరి 23 tewiki:జనవరి_23 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 8 tewiki:ఫిబ్రవరి_8 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మార్చి 8 tewiki:మార్చి_8 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 17 tewiki:ఏప్రిల్_17 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 28 tewiki:ఏప్రిల్_28 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూన్ 2 tewiki:జూన్_2 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూన్ 11 tewiki:జూన్_11 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జూన్ 15 tewiki:జూన్_15 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: నవంబరు 1 tewiki:నవంబరు_1 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: నవంబరు 24 tewiki:నవంబరు_24 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: డిసెంబరు 10 tewiki:డిసెంబరు_10 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మార్చి 10 tewiki:మార్చి_10 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0