ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మే 16 మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజలకు అందుబాటు (ప్రజసేవ) లోకి వచ్చింది. మూలం
  • జూలై 2 20వ అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ ఎ. గార్ ఫీల్డ్ ని, ఛార్లెస్ జూలియస్ గిట్యూ అనే లాయర్ (సమయం 9:30) తుపాకితో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అమెరికా అధ్యక్షుడు 1881 సెప్టెంబరు 19 న మరణించాడు. మూలం
  • డిసెంబరు 11 కందుకూరి వీరేశలింగం తన ఇంట తొలి వితంతు పునర్వివాహం జరిపించి సంఘ సంస్కరణ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించారు. మూలం

జననాలు

  • జనవరి 18 నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961). భారత్ మూలం
  • ఫిబ్రవరి 1 సిబ్లీ జాన్ "టిప్" స్నూక్, దక్షిణ ఆఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్. (మ.1966). మూలం
  • ఫిబ్రవరి 12 రష్యన్ బాలేరినా పురస్కారం పొందిన 20వ శతాబ్దపు నృత్యకారిణి అన్నా పావ్లోవా జననం. (మ.1931). మూలం
  • ఆగస్టు 6 అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1955). మూలం
  • అక్టోబరు 15 పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (మ.1975). మూలం
  • అక్టోబరు 21 రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (మ.1963). మూలం
  • డిసెంబరు 23 బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (మ.1953). భారత్ మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 9 దాస్తొయెవ్‌స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల రచయిత.. (జ.1821). మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మే 16 tewiki:మే_16 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: కందుకూరి వీరేశలింగం tewiki:కందుకూరి_వీరేశలింగం · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జనవరి 18 tewiki:జనవరి_18 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 12 tewiki:ఫిబ్రవరి_12 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: డిసెంబరు 23 tewiki:డిసెంబరు_23 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 9 tewiki:ఫిబ్రవరి_9 · CC BY-SA 4.0