మే 11 హెన్రీ డెస్‌గ్రేంజ్ మొదటి ప్రపంచ సైకిల్ రికార్డుని స్థాపించాడు (35.325 కి.మీ).
మూలం
జూన్ 7 గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ.
భారత్
మూలం
జూన్ 30 ఎక్సెల్సియర్ అనే పేరు గల వజ్రాన్ని (నీలం - తెలుగు రంగు 995 కేరట్స్ బరువు) కనుగొన్నారు.
మూలం
జూలై 15 విజయనగరం - విశాఖపట్నం మధ్య రైల్వే లైన్ మొదలయ్యింది.
మూలం
ఆగస్టు 10 జర్మనీ లోని ఆగస్బుర్గ్ వద్ద 1893 ఆగష్టు 10, నాడు రుడాల్ఫ్ డీజిల్ యొక్క ప్రధాన మోడల్ (10 అడుగుల సిలిండర్, ఒక చక్రం) మొదటిసారి తన సొంత శక్తి (వేరుశనగ నూనె) తో పరుగులు పెట్టింది. ఈ కారణంగా, ఆగష్టు 10వ తేదీని ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం (ప్రపంచ శాకాహార నూనె దినోత్సవం)గా పాటిస్తున్నారు.
మూలం
డిసెంబరు 26 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పునర్నిర్మాణానికి పాటుపడిన మావోజెడాంగ్ జన్మదినం.
మూలం
జననాలు
జనవరి 5 పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (మ.1952).
భారత్
మూలం
జనవరి 23 రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (మ.1979).
మూలం
మార్చి 23 భారతదేశ ఆవిష్కర్త, ఇంజనీర్ జి.డి.నాయుడు (మరణం:1974).
భారత్
మూలం
ఏప్రిల్ 9 రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (మ. 1963).
మూలం
ఏప్రిల్ 25 త్యాగబీర్ హేమ్ బారువా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రచయిత (మ.1945).
భారత్
మూలం
ఏప్రిల్ 29 మేకా వెంకటాద్రి అప్పారావు, ఉయ్యూరు జమీందారు, కవి, సంస్కృత, పర్షియా భాషలలో పండితుడు. నాట్యము, జ్యోతిష్యము, చిత్రకళ, సంగీతము మొదలగు కళలో కూడా ఆయనకు ప్రవేశమున్నది.
భారత్
మూలం
మే 21 ఏకా ఆంజనేయులు, సాహితీ పోషకుడు, భువనవిజయం సాహితీరూపక రూపశిల్పి.
మూలం
జూన్ 29 పి.సి.మహలనోబిస్, భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడు. (మ.1972).
భారత్
మూలం
జూలై 14 గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.1952).
భారత్
మూలం
జూలై 23 కార్ల్ మెన్నింజెర్, మానసిక శాస్త్రవేత్త (మెన్నింజెర్ క్లినిక్) (మ.1990).
మూలం
ఆగస్టు 25 కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (మ.1967).
మూలం
సెప్టెంబరు 3 కాంచనపల్లి కనకమ్మ, సంస్కృతాంధ్ర రచయిత్రి. (మ.1988).
భారత్
మూలం