ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మార్చి 28 ప్రఖ్యాత నటుడు, గాయకుడు చిత్తూరు నాగయ్య గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. మూలం
  • మే 14 మూడవ ఒలింపిక్ క్రీడలు అమెరికా లోని 'సెయింట్ లూయిస్' నగరంలో జరిగింది. (అమెరికా లో, ఇవే మొదటి ఒలింపిక్ క్రీడలు). మూలం
  • జూలై 1 మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి. మూలం
  • జూలై 21 కేమిల్లె జెనాట్జీ కారుని గంటకు 65.79 మైళ్ళ వేగంతో ప్రయాణించి, ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మూలం
  • జూలై 23 'లా పర్చేజ్ ఎక్ష్పో' ప్రదర్శన జరుగుతున్నప్పుడు, 'ఛార్లెస్ ఇ. మెంచెస్', 'ఐస్ క్రీం కోన్' ని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు. మూలం

జననాలు

  • జనవరి 19 బెహరా కమలమ్మ, 'కమల' అను నామధేయంతో పిలవబడి, తమ ఆరాధ్య దేవత అయిన "తనుమధ్యాంబ". మూలం
  • ఫిబ్రవరి 29 రుక్మిణీదేవి అరండేల్, కళాకారిణి. (మ.1986). మూలం
  • మార్చి 28 చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు. మూలం
  • ఏప్రిల్ 8 జాన్ రిచర్డ్ హిక్స్, ఆర్థికవేత్త. మూలం
  • ఏప్రిల్ 11 కుందన్ లాల్ సైగల్, భారత గాయకుడు,, నటుడు. (మ. 1947). భారత్ మూలం
  • మే 2 బింగ్ క్రాస్ బీ, అమెరికన్ గాయకుడు, నటుడు. మూలం
  • జూలై 1 పి. చంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (మ.1976). మూలం
  • జూలై 4 నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత. (మ.1970). మూలం
  • జూలై 12 పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973). మూలం
  • జూలై 14 వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (మ.1993). మూలం
  • జూలై 29 జె.ఆర్‌.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు (మ.1993). మూలం
  • ఆగస్టు 18 జాన్ విట్నీ, పబ్లిషర్, డిప్లొమాట్. మూలం
  • ఆగస్టు 28 దాట్ల సత్యనారాయణ రాజు, స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంట్ సభ్యుడు. భారత్ మూలం
  • అక్టోబరు 1 ఎ. కె. గోపాలన్, భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త (మ. 1977). భారత్ మూలం
  • అక్టోబరు 2 లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966). భారత్ మూలం
  • అక్టోబరు 27 జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (మ.1929). మూలం
  • నవంబరు 3 క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత. (మ.1986). భారత్ మూలం
  • నవంబరు 10 వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (మ.1996). మూలం
  • నవంబరు 13 పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (మ.1982). మూలం

మరణాలు

  • మార్చి 24 సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ , ఆంగ్ల రచయిత. భగవద్గీతను ఇంగ్లీషులోనికి అనువదించాడు. (జ.1832). మూలం
  • సెప్టెంబరు 1 పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (జ.1860). మూలం
  • అక్టోబరు 4 ఫ్రెడెరిక్ ఆగస్టు బార్తోల్డి, అమెరికా దేశంలో ఉన్న స్టేట్యు ఆప్ లిబర్టీ శిల్పి, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్ లో చెక్కిన సింహం విగ్రహము విగ్రహ శిల్పి (జ.1834). మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: చిత్తూరు నాగయ్య tewiki:చిత్తూరు_నాగయ్య · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జనవరి 19 tewiki:జనవరి_19 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 29 tewiki:ఫిబ్రవరి_29 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మార్చి 28 tewiki:మార్చి_28 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 8 tewiki:ఏప్రిల్_8 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 11 tewiki:ఏప్రిల్_11 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మే 2 tewiki:మే_2 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూలై 12 tewiki:జూలై_12 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూలై 29 tewiki:జూలై_29 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఆగస్టు 28 tewiki:ఆగస్టు_28 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: అక్టోబరు 27 tewiki:అక్టోబరు_27 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: నవంబరు 10 tewiki:నవంబరు_10 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: నవంబరు 13 tewiki:నవంబరు_13 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మార్చి 24 tewiki:మార్చి_24 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 1 tewiki:సెప్టెంబరు_1 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: అక్టోబరు 4 tewiki:అక్టోబరు_4 · CC BY-SA 4.0