ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 14 'గ్రాండ్‌ ఓల్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌'గా పేరొందిన దినకర్‌ బల్వంత్‌ దేవధర్‌ జననం. ఆయన పేరు మీదే దేవధర్‌ ట్రోఫీ నిర్వహిస్తారు. మూలం
  • జూలై 4 పశ్చిమ సమోవా, అంతర్జాతీయ డేట్ లైన్ మారే చోట ఉంది. అందుకని, 1892 సంవత్సరంలోని రోజులు 367, జూలై 4 తేది సోమవారం, రెండుసార్లు, పశ్చిమ సమోవా దేశంలో వచ్చింది. మూలం
  • అక్టోబరు 1 భారత రెండు అన్నా నాణెం చెల్లదు ఇంకా శ్రీలంకలో వెండి నాణేలు ప్రవేశపెట్టబడ్డాయి. భారత్ మూలం

జననాలు

  • జనవరి 1 మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (మ.1942). భారత్ మూలం
  • జనవరి 3 జె.ఆర్.ఆర్.టోల్కీన్, ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973). మూలం
  • ఫిబ్రవరి 6 విలియం పి. మర్ఫీ, రక్తహీనత పెర్నీషియస్ ఎనీమీయాకు చికిత్సకు కనుగొన్న శాస్త్రవేత్త. మూలం
  • మార్చి 17 రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (మ.1984). మూలం
  • ఏప్రిల్ 5 పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు. (మ.1971). మూలం
  • ఏప్రిల్ 14 గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత, జ్యోతిర్వేదమును, ఆంగ్ర గ్రంథాన్ని తెలుగు విశ్వవిద్యాలయం వారు పరిష్కరించి పునర్ముద్రించారు. మూలం
  • మే 3 జార్జ్ పేజెట్ థామ్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ. 1975). భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతల పట్టిక. మూలం
  • జూన్ 10 పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963). మూలం
  • జూలై 20 కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత. (మ.1969). మూలం
  • జూలై 23 హేలి సెలాస్సీ, ఇతియోపియా (1930-1974) చక్రవర్తి (మ. 1975). మూలం
  • ఆగస్టు 2 జాక్ ఎల్. (లియోనార్డ్) వార్నర్ (ఐషెల్ బామ్), చిత్రాల రారాజు.హాలీవుడ్లో ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ ఒకటి; (మ. 9 సెప్టెంబర్ 1978). మూలం
  • ఆగస్టు 12 ఎస్.ఆర్.రంగనాథన్, భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.1972). ఇతడి పుట్టినరోజుని, భారతదేశం, జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించింది. భారత్ మూలం
  • ఆగస్టు 12 కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1975). భారత్ మూలం
  • సెప్టెంబరు 6 సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్, నోబుల్ బహుమతి గ్రహీత జన్మించాడు. (మ. 1965). మూలం
  • సెప్టెంబరు 9 త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పండితులు, రచయిత. (మ.1981). మూలం
  • సెప్టెంబరు 12 తల్లావఝుల శివశంకరస్వామి ప్రసిద్ద సాహితీవేత్త. భావకవితా ఉద్యమ పోషకుడు. (మ.1972). మూలం
  • సెప్టెంబరు 15 పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1989). మూలం
  • నవంబరు 5 జె.బి.ఎస్‌. హాల్డేన్‌, బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త. (మ.1964). భారత్ మూలం
  • డిసెంబరు 6 ఆచంట రుక్మిణమ్మ. మూలం

మరణాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 14 tewiki:జనవరి_14 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 6 tewiki:ఫిబ్రవరి_6 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మార్చి 17 tewiki:మార్చి_17 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 5 tewiki:ఏప్రిల్_5 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 14 tewiki:ఏప్రిల్_14 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: ఆగస్టు 12 tewiki:ఆగస్టు_12 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 6 tewiki:సెప్టెంబరు_6 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 9 tewiki:సెప్టెంబరు_9 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 12 tewiki:సెప్టెంబరు_12 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 15 tewiki:సెప్టెంబరు_15 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: నవంబరు 5 tewiki:నవంబరు_5 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: డిసెంబరు 6 tewiki:డిసెంబరు_6 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: అక్టోబరు 6 tewiki:అక్టోబరు_6 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: అక్టోబరు 28 tewiki:అక్టోబరు_28 · CC BY-SA 4.0