ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఏప్రిల్ 13 భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూచి ఎరుగరు. భారత్ మూలం
  • మే 14 ఎడ్వర్డ్ జెన్నర్ తను కనిపెట్టిన ఆటలమ్మ అని, అమ్మవారు అని పిలవబడే స్మాల్‌పాక్స్కి మందును, మొదటిసారిగా ప్రజలకు వేయటం మొదలుపెట్టాడు. మూలం
  • జూలై 22 జనరల్ మోజెస్ క్లీవ్ లాండ్, ఓహియో రాష్ట్రంలో, 'క్లీవ్‌లాండ్' నగరాన్ని స్థాపించాడు. క్లీవ్‌లాండ్, కనెక్టికట్ లాండ్ కంపెనీ అనే సర్వే కంపెనీ, అధిపతిగా ఉండే వాడు. మూలం

జననాలు

మరణాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 13 tewiki:ఏప్రిల్_13 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూలై 6 tewiki:జూలై_6 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0