ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జూలై 20 అమెరికన్ పేటెంట్ కార్యాలయం, వైర్‌లెస్ టెలిగ్రఫీ మొదటి పేటెంట్ మహ్లాన్ లూమిస్ అనే వ్యక్తికి ఇచ్చింది.
  • ఆగస్టు 23 ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం గ్రామంలో జన్మించారు.

జననాలు

  • మార్చి 26 దివాకర్ల తిరుపతి శాస్త్రి, వంద సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకములు, అనువాదాలు వ్రాశారు. (మ. 1920).
  • ఏప్రిల్ 14 అబ్దుల్ యూసుఫ్ ఆలీ, భారత-ఇస్లామిక్ స్కాలర్,, అనువాదకుడు (మ. 1953). భారత్
  • జూలై 16 రోల్డ్ అముండ్సెన్, నార్వే దేశస్థుడు, దక్షిణ ధ్రువాన్ని కనుగొన్నాడు (మ.1928).
  • ఆగస్టు 23 టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. (మ.1957).
  • అక్టోబరు 10 దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (మ.1920).
  • అక్టోబరు 17 చిలుకూరి వీరభద్రరావు, పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చేసిన ఇతిహాసకుడు.

మరణాలు

  • ఏప్రిల్ 2 సామ్యూల్ F. B. మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు