ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 24 యాత్రా చరిత్ర ప్రకారం ఆదివారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్ర ప్రారంభించారు. మూలం
  • మే 8 న్యూ యార్క్ హార్బరులో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రూపు దిద్దుకుంటున్న సమయంలో, అక్కడికి 800 మైళ్ళ దూరంలో ఉన్న అట్లాంటా లోని జాన్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ కోకా కోలా డ్రింక్ ని తయారుచేసాడు. మూలం
  • జూలై 3 ' కార్ల్ బెంజ్ ' పేటెంట్ పొందిన 'మోటారు వేగన్ ' ని మొట్ట మొదటి సారిగా అధికారికంగా విడుదల చేసాడు. మూలం
  • జూలై 3 మొట్టమొదటి లినో టైపు యంత్రాన్ని (పుస్తక ముద్రణలో వాడే యంత్రం) 'ది న్యూ యార్క్ ట్రిబ్యున్ ' అనే వార్తా పత్రిక వాడింది. అంతకు ముందు, పత్రికా ముద్రణలో, అత్యంత శ్రమతో కూడి, చేతితో కూర్చే ' టైప్ సెట్టింగ్ విధానం ' వాడేవారు. మూలం

జననాలు

  • మార్చి 4 బులుసు సాంబమూర్తి, దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు. భారత్ మూలం
  • ఏప్రిల్ 6 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాం. (మ.1967). మూలం
  • మే 25 రాష్ బిహారీ బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ. 1945). భారత్ మూలం
  • ఆగస్టు 3 మైథిలీ శరణ్ గుప్త, హిందీ రచయిత (మ.1964). భారత్ మూలం
  • ఆగస్టు 7 లూయిస్ హజెల్టైన్, న్యూట్రొడైన్ (neutrodyne) సర్క్యూట్ ని కనుగొన్నాడు. ఈ సర్క్యూట్ వలన రేడియోని తయారు చేయటం సాధ్యమైంది (మ.1964). మూలం
  • సెప్టెంబరు 23 దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (మ.1966). మూలం
  • డిసెంబరు 5 అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు (మ.1969). మూలం

మరణాలు

  • మే 18 అక్షయ్ కుమార్ దత్తా, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకరు. (జ.1820). మూలం
  • ఆగస్టు 16 స్వామి రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మిక గురువు. (జ.1836). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 24 tewiki:జనవరి_24 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 8 tewiki:మే_8 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మార్చి 4 tewiki:మార్చి_4 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 6 tewiki:ఏప్రిల్_6 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఆగస్టు 3 tewiki:ఆగస్టు_3 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: డిసెంబరు 5 tewiki:డిసెంబరు_5 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మే 18 tewiki:మే_18 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఆగస్టు 16 tewiki:ఆగస్టు_16 · CC BY-SA 4.0