సంఘటనలు
- ఫిబ్రవరి 13 భారత కోకిల సరోజినీ నాయుడు హైదరాబాదులో అఘోరనాథ్ చటోపాధ్యాయ, వరద సుందరి దంపతుల ప్రథమ సంతానంగా జన్మించారు.
మూలం
- ఆగస్టు 5 రాత్రి సమయంలో మొట్టమొదటిసారిగా, ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 'గ్యాస్ లైట్ల' వెలుతురులో క్రికెట్ ఆడారు.
మూలం
జననాలు
- జనవరి 13 మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థను స్థాపికుడు.
మూలం
- ఫిబ్రవరి 13 సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949).
భారత్
మూలం
- మార్చి 14 ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1955).
మూలం
- ఏప్రిల్ 12 కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (మ.1922).
మూలం
- జూన్ 29 ఆర్కాట్ రంగనాథ మొదలియారు, భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్థుడు. (మ.1950).
భారత్
మూలం
- సెప్టెంబరు 8 మొక్కపాటి సుబ్బారాయుడు, పరిపాలనా దక్షుడు, పండితుడు. (మ.1918).
మూలం
- డిసెంబరు 30 రమణ మహర్షి, బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు.
మూలం