ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మే 2 మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) ఇండియన్ పీనల్ కోడ్ మీద రిపోర్ట్ ఇచ్చాడు. మూలం
  • మే 3 యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ స్థాపించారు. మూలం
  • సెప్టెంబరు 28 బహదూర్ షా- II సింహాసనాన్ని అధిష్టించాడు. అతని తండ్రి అక్బర్ షా- II మరణం తరువాత 62 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు. భారత్ మూలం

జననాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మే 2 tewiki:మే_2 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మార్చి 18 tewiki:మార్చి_18 · CC BY-SA 4.0