జూలై 3 ఫిలిప్ కార్టెరెట్ నాయకత్వంలో జరిగిన ఒక సాహస యాత్ర లో, రాబర్ట్ పిట్కేర్న్ అనే నావికుడు (మిడ్ షిప్ మాన్), ఒక దీవిని కనిపెట్టాడు. ఆ దీవికి అతని పేరుతోనే పిట్కేర్న్ దీవి అని పేరు పెట్టారు.
మూలం
జూలై 3 అడ్రెస్సీవిసెన్ అనే పేరుగల నార్వే దేశపు వార్తాపత్రిక మొదటిసారిగా ముద్రించారు. ఆ పత్రికను నేటికీ ముద్రిస్తున్నారు.
మూలం