ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మే 18 ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన రచయిత గుడిపాటి వెంకట చలం మద్రాసు నగరంలో జన్మించారు. మూలం
  • మే 26 రష్యా జార్‌గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు. మూలం

జననాలు

  • జనవరి 1 సత్యేంద్రనాథ్ బోస్, బెంగాలి గణిత శాస్త్రవేత్త. మూలం
  • జనవరి 10 పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు.[మ.1972]. మూలం
  • ఫిబ్రవరి 7 కప్పగల్లు సంజీవమూర్తి, తెలుగు కన్నడంలో 22 నాటికలు రచించారు. (మ.1962). మూలం
  • ఫిబ్రవరి 21 శాంతిస్వరూప్ భట్నాగర్, శాస్త్రవేత్త (మ.1955). మూలం
  • ఫిబ్రవరి 22 కాథరీనా ష్రోత్. మూలం
  • ఫిబ్రవరి 25 అవతార్ మెహెర్ బాబా- (జననం 1894 ఫిబ్రవరి 25 మరణం 1969 జనవరి 31). మూలం
  • ఏప్రిల్ 7 గడియారం వేంకట శేషశాస్త్రి, పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'. భారత్ మూలం
  • ఏప్రిల్ 10 ఘనశ్యాం దాస్ బిర్లా, భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని (మ. 1983). భారత్ మూలం
  • మే 19 గుడిపాటి వెంకట చలం, కథా, నవల రచయిత. (మ.1979). మూలం
  • ఆగస్టు 10 వి.వి.గిరి, భారతదేశ నాలుగవ రాష్ట్రపతి (మ.1980). భారత్ మూలం
  • సెప్టెంబరు 21 బేవినహళ్ళి కరణము కృష్ణరావు, సంస్కృత పండితుడు, కవి. భారత్ మూలం
  • అక్టోబరు 1 సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1977). భారత్ మూలం
  • అక్టోబరు 22 కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు. భారత్ మూలం
  • డిసెంబరు 13 బసవరాజు అప్పారావు, కవి. భావకవితాయుగంలోని కవుల్లో ఒకడుగా ఆయన తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాడు (1933). మూలం

మరణాలు

  • జనవరి 1 హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్, విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1857). మూలం
  • ఏప్రిల్ 8 బంకించంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (జ.1838). మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: గుడిపాటి వెంకట చలం tewiki:గుడిపాటి_వెంకట_చలం · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 26 tewiki:మే_26 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జనవరి 10 tewiki:జనవరి_10 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 7 tewiki:ఫిబ్రవరి_7 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 21 tewiki:ఫిబ్రవరి_21 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 22 tewiki:ఫిబ్రవరి_22 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 25 tewiki:ఫిబ్రవరి_25 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 7 tewiki:ఏప్రిల్_7 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 10 tewiki:ఏప్రిల్_10 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మే 19 tewiki:మే_19 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 21 tewiki:సెప్టెంబరు_21 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: అక్టోబరు 22 tewiki:అక్టోబరు_22 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: డిసెంబరు 13 tewiki:డిసెంబరు_13 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 8 tewiki:ఏప్రిల్_8 · CC BY-SA 4.0