ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

డిసెంబరు 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 2 జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జాతీయ 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల సంస్మరణ
డిసెంబరు 2 అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 4 భారత నౌకాదళ దినోత్సవం జాతీయ 1971 'ఆపరేషన్ ట్రైడెంట్' విజయ స్మారకం
డిసెంబరు 4 అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 5 ప్రపంచ మృత్తికా (నేలల) దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 5 అంతర్జాతీయ వాలంటీర్ల దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 7 సాయుధ దళాల పతాక దినోత్సవం జాతీయ 1949 నుంచి ఆచరణ
డిసెంబరు 7 అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అంతర్జాతీయ 1948లో విశ్వ మానవ హక్కుల ప్రకటన ఆమోదించిన రోజు
డిసెంబరు 11 అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 12 అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ (యూహెచ్‌సీ) దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 14 జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం జాతీయ 1991 నుంచి ఆచరణ
డిసెంబరు 16 విజయ్ దివస్ జాతీయ 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధ విజయ స్మారకం
డిసెంబరు 18 జాతీయ అల్పసంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం జాతీయ
డిసెంబరు 18 అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 18 అరబిక్ భాషా దినోత్సవం అంతర్జాతీయ ఐరాస అధికార భాషా దినాల్లో ఒకటి
డిసెంబరు 20 అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం అంతర్జాతీయ భారత్ ప్రతిపాదన మద్దతుతో ఐరాస ప్రకటన (2024)
డిసెంబరు 21 ప్రపంచ బాస్కెట్‌బాల్ దినోత్సవం అంతర్జాతీయ
డిసెంబరు 22 జాతీయ గణిత దినోత్సవం జాతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి
డిసెంబరు 23 జాతీయ రైతు దినోత్సవం (కిసాన్ దివస్) జాతీయ మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ జయంతి
డిసెంబరు 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం జాతీయ 1986లో వినియోగదారుల రక్షణ చట్టం ఆమోదించిన రోజు
డిసెంబరు 25 సుపరిపాలన దినోత్సవం జాతీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి
డిసెంబరు 27 అంటువ్యాధుల సంసిద్ధత అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ