| నవంబరు 1 | ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం తెలుగు 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన రోజు |
| నవంబరు 2 | జర్నలిస్టులపై నేరాల శిక్షారాహిత్య నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ |
| నవంబరు 5 | ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం అంతర్జాతీయ |
| నవంబరు 7 | జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం జాతీయ మేరీ క్యూరీ జయంతి సందర్భంగా |
| నవంబరు 9 | జాతీయ న్యాయ సేవల దినోత్సవం జాతీయ 1995లో న్యాయ సేవాధికార చట్టం అమల్లోకి వచ్చిన రోజు |
| నవంబరు 10 | శాంతి, అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం అంతర్జాతీయ యునెస్కో ప్రకటిత దినం |
| నవంబరు 11 | జాతీయ విద్యా దినోత్సవం జాతీయ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి |
| నవంబరు 12 | ప్రజా ప్రసార సేవా దినోత్సవం జాతీయ 1947లో గాంధీజీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రాన్ని సందర్శించిన రోజు |
| నవంబరు 14 | బాలల దినోత్సవం జాతీయ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి |
| నవంబరు 14 | ప్రపంచ మధుమేహ దినోత్సవం అంతర్జాతీయ ఇన్సులిన్ సహ ఆవిష్కర్త ఫ్రెడరిక్ బాంటింగ్ జయంతి |
| నవంబరు 16 | జాతీయ పత్రికా దినోత్సవం జాతీయ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ (1966) స్మారకం |
| నవంబరు 16 | అంతర్జాతీయ సహన దినోత్సవం అంతర్జాతీయ యునెస్కో ప్రకటిత దినం |
| నవంబరు 19 | అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అంతర్జాతీయ |
| నవంబరు 19 | ప్రపంచ టాయిలెట్ దినోత్సవం అంతర్జాతీయ |
| నవంబరు 20 | ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం అంతర్జాతీయ 1989లో ఐరాస బాలల హక్కుల ఒడంబడిక ఆమోదించిన రోజు |
| నవంబరు 21 | ప్రపంచ టెలివిజన్ దినోత్సవం అంతర్జాతీయ |
| నవంబరు 21 | ప్రపంచ మత్స్య దినోత్సవం అంతర్జాతీయ |
| నవంబరు 25 | మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ |
| నవంబరు 26 | రాజ్యాంగ దినోత్సవం (జాతీయ న్యాయ దినోత్సవం) జాతీయ 1949లో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు |
| నవంబరు 26 | జాతీయ పాల దినోత్సవం జాతీయ క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జయంతి |
| నవంబరు 29 | పాలస్తీనా ప్రజలతో సంఘీభావ అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ |