ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఫిబ్రవరి 1 భారత తీరరక్షక దళ (కోస్ట్ గార్డ్) దినోత్సవం జాతీయ 1977లో కోస్ట్ గార్డ్ ఏర్పాటైన రోజు
ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అంతర్జాతీయ 1971 రామ్‌సర్ ఒప్పంద స్మారకం
ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అంతర్జాతీయ
ఫిబ్రవరి 4 అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవం అంతర్జాతీయ
ఫిబ్రవరి 10 ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం అంతర్జాతీయ
ఫిబ్రవరి 11 సైన్స్‌లో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ
ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం అంతర్జాతీయ
ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవం జాతీయ 'భారత కోకిల' సరోజినీ నాయుడు జయంతి
ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే) అంతర్జాతీయ
ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం అంతర్జాతీయ
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంతర్జాతీయ 1952 బంగ్లా భాషా ఉద్యమ అమరుల స్మారకం
ఫిబ్రవరి 24 కేంద్ర ఎక్సైజ్ దినోత్సవం జాతీయ 1944లో కేంద్ర ఎక్సైజ్, ఉప్పు చట్టం అమల్లోకి వచ్చిన రోజు
ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం జాతీయ 1928లో సి.వి. రామన్ 'రామన్ ఎఫెక్ట్' ప్రకటించిన రోజు