ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మే 14 స్విట్జర్లాండ్కి చెందిన 'అడాల్ఫ్ నికోలె' 'క్రోనొగ్రాఫ్' ని పేటెంట్ గా పొందాడు. మూలం
  • మే 24 లండన్ లోని థేమ్స్ నది మీద 'వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్'ని ప్రారంభించారు. మూలం
  • జూన్ 20 అమెరికా సంయుక్త రాష్ట్రాలులో బానిసత్వం రద్దు అయ్యింది. మూలం
  • జూన్ 21 మొదటిసారిగా ఒక భారతీయుడు 'జ్ఞానేంద్ర మోహన్ ఠాగూర్' 'బారిష్టర్ ఎట్ లా' పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు. భారత్ మూలం
  • జూలై 16 లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త 'స్విప్ట్-టట్టల్' అనే తోకచుక్కను కనుగొన్నాడు. మూలం
  • ఆగస్టు 14 బోంబే హైకోర్టు ప్రారంభం. మూలం
  • ఆగస్టు 30 అమెరికన్ అంతర్యుద్ధము : రిచ్‌మండ్ యుద్ధము. మూలం
  • ఆగస్టు 30 అమెరికన్ అంతర్యుద్ధము : రెండవ బుల్ రన్ యుద్ధములో యూనియన్ సైన్యము ఓడిపోయింది. మూలం
  • సెప్టెంబరు 21 మహాకవి గురజాడ అప్పారావు విశాఖ జిల్లా రాయవరంలో మేనమామ ఇంట జన్మించారు. మూలం

జననాలు

  • జూలై 14 ఫ్లోరెన్స్ బాస్కం, మొట్టమొదటి పి.హెచ్‌డి పొందిన అమెరికన్ మహిళ. మూలం
  • ఆగస్టు 5 జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (మరణం ఏప్రిల్ 11, 1890). మూలం
  • సెప్టెంబరు 8 వేంకట శ్వేతాచలపతి రంగారావు, బొబ్బిలి జమీందారీకి రాజు (మ1921). మూలం
  • సెప్టెంబరు 21 గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (మ.1915). మూలం
  • అక్టోబరు 1 రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939). మూలం

మరణాలు

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూన్ 21 tewiki:జూన్_21 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఆగస్టు 14 tewiki:ఆగస్టు_14 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: గురజాడ అప్పారావు tewiki:గురజాడ_అప్పారావు · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఆగస్టు 5 tewiki:ఆగస్టు_5 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 21 tewiki:సెప్టెంబరు_21 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జనవరి 18 tewiki:జనవరి_18 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూలై 24 tewiki:జూలై_24 · CC BY-SA 4.0