ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • అక్టోబరు 15 తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు మచిలీపట్నంలో జన్మించారు. మూలం
  • నవంబరు 4 నేచర్ (పత్రిక) అనేది ఒక బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక. ఇది 1869 నవంబర్ 4న మొదటిసారి ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బహుళ శాస్త్రీయ విభాగాల పత్రికగా ఇది పరిగణించబడుతుంది. మూలం

జననాలు

  • ఏప్రిల్ 11 కస్తూరిబాయి గాంధీ, భారత స్వాతంత్ర్యోద్యమ కర్త, మహాత్మా గాంధీ సతీమణి. (మ. 1944). భారత్ మూలం
  • ఆగస్టు 22 పాశంవారి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి (మ.1953). మూలం
  • ఆగస్టు 22 డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి (మ. 1967). మూలం
  • అక్టోబరు 2 మహాత్మా గాంధీ, భారత జాతిపిత. (మ.1948). భారత్ మూలం

మరణాలు

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: రఘుపతి వెంకయ్య నాయుడు tewiki:రఘుపతి_వెంకయ్య_నాయుడు · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: నవంబరు 4 tewiki:నవంబరు_4 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 11 tewiki:ఏప్రిల్_11 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఆగస్టు 22 tewiki:ఆగస్టు_22 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 26 tewiki:ఫిబ్రవరి_26 · CC BY-SA 4.0