సంఘటనలు
- జూలై 2 డేనియల్ గ్రేసలన్ డి డు లుత్ నాయకత్వంలో యూరోపియన్లు మొదటిసారిగా మిన్నెసోటా వెళ్ళి అక్కడి మిస్సిసిపి నది హెడ్ వాటర్స్ ని చూసారు. మూలం
- అక్టోబరు 13 పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు. మూలం
మరణాలు
- ఫిబ్రవరి 5 జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్ డచ్ కవి, నాటక రచయిత. (జ.1587). మూలం
మూలాలు, లైసెన్సులు
- తెలుగు వికీపీడియా: జూలై 2
tewiki:జూలై_2· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: అక్టోబరు 13
tewiki:అక్టోబరు_13· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 5
tewiki:ఫిబ్రవరి_5· CC BY-SA 4.0