ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జూలై 2 బహియా దేశ స్వాతంత్ర్య దినం: బహియా దేశంలో జరిగిన ఆఖరి యుద్ధంలో పోర్చుగీసు వారు ఓడిపోయారు. ఆ ఓటమితో బ్రెజిల్ లో పోర్చుగీసు వారి పాలన అంతమయ్యింది. మూలం
  • ఆగస్టు 2 ‘ది న్యూయార్క్ మిర్రర్ , లేడీస్ లిటరరీ గెజెట్ స్థాపించబడింది. తరువాత కాలంలో ఈ వార పత్రిక, న్యూయార్క్ మిర్రర్ దినపత్రిక గా మారింది. మూలం

జననాలు

  • డిసెంబరు 6 మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (మ.1900). మూలం

మరణాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: డిసెంబరు 6 tewiki:డిసెంబరు_6 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 7 tewiki:ఏప్రిల్_7 · CC BY-SA 4.0