ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మే 24 ఆస్ట్రేలియా లోని లచ్‌లాన్ నదిని, 'జార్జి ఇవాన్స్' కనుగొన్నాడు.
  • జూన్ 16 నెపొలియోనిక్ యుధ్దాలు - నెపోలియన్ ఆధ్వర్యంలో ఫ్రెంచి సైన్యం 'బ్లూఛెర్స్ ' అనబడే ప్రష్యన్ సైన్యాన్ని 'బేటిల్ ఆఫ్ లిగ్నీ' లో ఓడించాయి. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).
  • జూన్ 16 నెపొలియోనిక్ యుద్ధాలు - 'బేటిల్ ఆప్ క్వాత్రె బ్రాస్' ఫ్రెంచ్ మార్షల్ 'మైకేల్ నీ' 'ఆంగ్లో-డచ్' సైన్యంపై విజయం సాధంచాడు. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).
  • జూన్ 18 వాటర్లూ యుద్ధం : నెపోలియన్ బోనపార్టె బెల్జియం లోని వాటర్లూలో చేసిన ఆఖరి యుద్ధంలో ఓడిపోయాడు. ఈ యుద్దాన్ని సెవెన్త్ కోలిషన్ యుద్దం గా, వాటర్లూ యుద్ధంగా పిలుస్తారు.