సంఘటనలు
- ఫిబ్రవరి 6 సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.
మూలం
- ఫిబ్రవరి 19 బ్రిటిష సాహసికుడు విలియం స్మిత్. 'సౌత్ షెట్లాండ్ దీవులను' కనుగొని, వాటికి హక్కుదారులుగా, 'కింగ్ జార్జి ĪĪĪ' పేరు పెట్టాడు.
మూలం
- జూలై 3 అమెరికా లోని, న్యూయార్క్ నగరంలో, ది బ్యాంక్ ఆఫ్ సేవింగ్స్ అనే సేవింగ్స్ బ్యాంక్ మొట్టమొదటగా మొదలు పెట్టారు.
మూలం
జననాలు
- మే 24 బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (మ.1901).
మూలం
- సెప్టెంబరు 18 లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1868).
మూలం