జననాలు
మరణాలు
- ఏప్రిల్ 25 అండర్స్ సెల్సియస్ స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. ఉష్ణోగ్రతయొక్క ఒక కొలమానాన్ని ఇతని పేరు మీద సెల్సియస్ అని పిలుస్తారు. (జ.1701). మూలం
- మే 30 అలెగ్జాండర్ పోప్, పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (జ.1688). మూలం
మూలాలు, లైసెన్సులు
- తెలుగు వికీపీడియా: ఆగస్టు 1
tewiki:ఆగస్టు_1· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 25
tewiki:ఏప్రిల్_25· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మే 30
tewiki:మే_30· CC BY-SA 4.0