ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మే 20 భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు. భారత్ మూలం
  • జూన్ 20 మకియవెల్లిని సిగ్నోరియా ప్రాంతానికి కార్యదర్శిగా నియమించారు. మూలం
  • జూలై 31 కొలంబస్ ట్రినిడాడ్ దీవికి చేరుకున్నాడు. మూలం
  • ఆగస్టు 1 క్రిస్టోఫర్ కొలంబస్ ఉత్తర అమెరికా ప్రధాన భూభాగం చేరాడు. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూలై 31 tewiki:జూలై_31 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0