ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

జననాలు

  • అక్టోబరు 2 విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916). మూలం
  • నవంబరు 19 అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్, భారత్‌లోని బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల‌ స్థాపకుడు. (మ.1909). భారత్ మూలం

మరణాలు

  • జనవరి 6 లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త, బ్రెయిలీ లిపి సృష్టికర్త. (జ.1809). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: నవంబరు 19 tewiki:నవంబరు_19 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0