జననాలు
- జనవరి 4 లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త, బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852). మూలం
- ఫిబ్రవరి 12 చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882). మూలం
- ఫిబ్రవరి 12 అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ.1865). మూలం
- ఏప్రిల్ 18 అధ్యాపకుడు, పండితుడు, కవి హెన్రీ డెరోజియో జననం (మ.1831). మూలం
- ఆగస్టు 6 అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఆంగ్ల కవి. (మ.1892). మూలం
మూలాలు, లైసెన్సులు
- తెలుగు వికీపీడియా: జనవరి 4
tewiki:జనవరి_4· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 12
tewiki:ఫిబ్రవరి_12· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 18
tewiki:ఏప్రిల్_18· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఆగస్టు 6
tewiki:ఆగస్టు_6· CC BY-SA 4.0