ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జూన్ 27 1787 జూన్ 27 నాడు జారీ చేసిన ఉత్తరువులు ప్రకారం, ఆ నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ, జిల్లా కలెక్టరుకి, న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను, మేజిస్ట్రేట్ అధికారాలను ఇచ్చింది. కొన్ని పోలీసు అధికారాలను కూడా ఇచ్చింది. 1793 లో, బెంగాల్ లో, శాశ్వత కౌలుదారీ పద్ధతి (పెర్మనెంట్ సెటిల్మెంటు పద్ధతి), ప్రవేశపెట్టిన తరువాత, కలెక్టరుకు ఇచ్చిన ఈ న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను, మేజిస్ట్రేట్ అధికారాలను, పోలీసు అధికారాలను తొలగించారు. కాని, మరలా 1831లో కలెక్టరు కి, తిరిగి న్యాయాధికారాలను (మేజిస్ర్టేట్ అధికారాలను), ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చింది. భారత్ మూలం
  • ఆగస్టు 6 అమెరికా రాజ్యాంగ ప్రతి తాలుకు, 60 (ప్రూఫ్ షీట్లు) పుటలను, అమెరికా రాజ్యాంగ సభ సమావేశానికి అందించారు. మూలం

మరణాలు

  • మే 10 విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (జ.1715). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూన్ 27 tewiki:జూన్_27 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0