ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జూలై 22 ఇంగ్లీషు వారి రెండవ వలస 'రోనోక్ దీవి' (నార్త్ కరోలినా) లో వెలిసింది. మూలం
  • ఆగస్టు 13 వర్జీనియా లోని రోనోక్కి చెందిన, మాంటియో అనే మొదటి అమెరికా ఆదివాసి, ఇంగ్లాండ్ చర్చి లోకి, ఒక ప్రొటెస్టంట్గా మతం స్వికరించాడు (మొదటి మత మార్పిడి అమెరికాలో). సర్ వాల్టర్ రాలీ యొక్క "న్యూ వరల్డ్ యాత్ర" లోని సభ్యుల ద్వారా, అతని మత మార్పిడి జరిగింది. మూలం

జననాలు

  • ఆగస్టు 18 వర్జీనియా డేర్, ఆంగ్లేయ దంపతులకు, అమెరికా నేల మీద, పుట్టిన మొదటి బిడ్డ. మూలం
  • నవంబరు 17 జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్, డచ్ కవి, నాటక రచయిత. (జ.1679). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: నవంబరు 17 tewiki:నవంబరు_17 · CC BY-SA 4.0